Categories: NewsTelangana

Inter Exams | తెలంగాణ ఇంటర్‌ పరీక్షలకి టైం ఫిక్స్.. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయా?

Advertisement
Advertisement

Inter Exams |తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే టైమ్ టేబుల్ ను ఇంటర్‌ బోర్డు సర్కారుకు ఆమోదం కోసం పంపింది. త్వరలో పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదల చేయబడనుంది.

Advertisement

#image_title

ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు:

Advertisement

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రారంభించింది.

 

పరీక్ష షెడ్యూల్ నేపథ్యం:

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 23న నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి.

ఫిబ్రవరిలోనే పరీక్షలు ప్రారంభిస్తే, విద్యార్థులు ఎప్‌సెట్, జేఈఈ మెయిన్, నీట్ వంటి entrance exams కోసం సమయం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు.

గత సంవత్సరం మార్చి 5న పరీక్షలు ప్రారంభమైనప్పుడు జేఈఈ మెయిన్ ఏప్రిల్ 2 నుంచి ఉండడంతో గ్యాప్ తక్కువగా ఉండటంతో స్టూడెంట్స్ ఒత్తిడికి గురయ్యారు.

తెలంగాణలో 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నారు.

పరీక్ష ఫీజు పెంపు ప్రతిపాదన:

ప్రాక్టికల్స్ ఉండని కోర్సులకు ప్రస్తుత ఫీజు ₹520.

ఎంపీసీ, బైపీసీ, జువాలజీ వంటి కోర్సులు, ఒకేషనల్ కోర్సులకు ₹750.

కొత్త ప్రతిపాదన ప్రకారం: ప్రాక్టికల్స్ లేకుండా కోర్సులు ₹600, ప్రాక్టికల్స్ ఉన్న కోర్సులు ₹875 ఫీజు విధించవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే ఈ మార్పు అమల్లోకి రానుంది.

Recent Posts

Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…

8 minutes ago

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

39 minutes ago

Samantha : రెండో భర్త రాజ్ కోసం సమంత సంచలన నిర్ణయం !!

Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…

1 hour ago

CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా

Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్ : జగన్ గుండెలు అదిరేలా సంచలన ప్రకటన చేసిన విజయ సాయి రెడ్డి..

Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…

3 hours ago

Samantha : రెండో పెళ్లి అయ్యి 2 నెలలు కూడా కాలేదు..అప్పుడే సమంతకి బిగ్‌ న్యూస్‌

Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…

4 hours ago

Chiranjeevi : చిరంజీవి గారు మీరు కూడా అలా అనోచ్చా..!

Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

5 hours ago

Today Gold Rate on Jan 29th 2026 : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు..ఈరోజు కూడా భారీగా పెరిగిన బంగారం , వెండి ధరలు

Today Gold Rate on Jan 29th 2026 :  బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…

6 hours ago