Categories: ExclusiveNationalNews

FIRST AND SECOND YEAR EXAMS : నేటి నుంచి ఇంటర్ పరీక్షల దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

FIRST AND SECOND YEAR EXAMS : తెలంగాణలో ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షల దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ విద్యార్థులంతా ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించాని ఇంటర్ బోర్డు తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించని వారికి.. ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 21 వరకు మరో అవకాశం ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.

గడువు పూర్తయిన అనంతరం… ఈనెల 25 నుంచి 31 వరకు- రూ.500 ఆలస్య రుసుముతో, ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు- రూ.1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు- రూ.2 వేలతో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. రూ. 100 కట్టి గత ఏడాది పరీక్షలకు ఇంప్రూవ్​మెంట్

TELANGANA INTER FIRST AND SECOND YEAR EXAM FEE DATES

రాసుకోవచ్చునని బోర్డు పేర్కొంది. మొదటి సంవత్సర పరీక్షల్లో ఇటీవల వెలువడిన ఫలితాల్లో అధిక శాతం మంది ఫెయిల్​ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థులందరనీ పాస్ చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు గతంలో ప్రకటించింది.

Recent Posts

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

45 minutes ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

2 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

11 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

12 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

13 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

14 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

15 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

16 hours ago