Nara Lokesh : తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అంటూ ఏం చేయాలి అంటూ పార్టీ అధినాయకత్వం ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో అడగడం జరిగిందట. ఆఫ్ ది రికార్డ్ జరిగిన ఈ సర్వే లో చాలా మంది చాలా రకాల సమాధానాలు ఇవ్వడం జరిగిందట. చాలా మంది తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా పాద యాత్ర చేయాల్సిందే అన్నారట. అయితే తెలుగు దేశం పార్టీ చాలా నష్టపోయింది లోకేష్ వల్ల కనుక ఆయన పాద యాత్ర చేయడం కరెక్ట్ కాదని మొహానే అనేశారట.
నారా లోకేష్ ఇంకా రాజకీయంగా ఎదగాలి అంటూ కొందరు సలహా ఇచ్చారట. నారా లోకేష్ ఒక వేళ పాద యాత్ర చేస్తే ఏ ఒక్కరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కనుక ఆయన ఖచ్చితంగా పాద యాత్ర అని కాకుండా మరో రకంగా ప్రయత్నించాలి. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గెలిపించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అంతా కూడా నారా లోకేష్ పై నమ్మకం పెట్టుకున్నారు అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా మహానాడు వేదికగా చర్చ జరిగిందట.
వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున నిలిచేది.. కార్యకర్తలను నడిపించేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అని జనాలకు తెలిసేలా ప్రచారం చేయాలి. ఒక వేళ లోకేష్ ముఖ్యమంత్రి ని చేస్తాం అంటూ ప్రచారం చేస్తే మాత్రం మొన్న వచ్చిన సీట్లు కూడా గల్లంతు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కామెడీగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా మంది చాలా రకాలుగా లోకేష్ పాద యాత్ర చేస్తే బాగోదు అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ఆ విషయంలో లోకేష్ నుండి ఎలాంటి స్పందన లేదు కాని బాబు మాత్రం ఇప్పట్లో లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.