Gold : ఇకపై భారీగా తగ్గనున్న బంగారం ధరలు..!
Gold : అసలు బంగారం రెట్లు ఎందుకు తగ్గబోతున్నాయి. మరి బంగారం అమాంతం పెరిగిపోయింది. అలాంటి బంగారం సడన్గా ఫాల్ అవ్వడమేంటి.. ఇది గ్రాస్టిక్ పాల్కి దారి తీసేటటువంటి అవకాశాలు ఉన్నాయా.. లేకపోతే ఈ గ్రాడ్యువల్ గా తగ్గుతుందా.. అండ్ అదేవిధంగా ఇలా డౌన్ ఫాల్ రావడం వల్ల ఎకానమీకి ఎటువంటి ప్రభావం చూపించబోతోంది. ఎంత తొందరగా కొనుక్కుందామా అనేటటువంటి ఆరాటం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి అలాంటి బంగారం తగ్గుదల అనేది ప్రారంభమైంది. బాగా తగ్గుతుంది అని విశ్లేషకులు చెప్పిన వెంటనే కూడా బంగారం తగ్గుదలకు కావలసినటువంటి పరిణామాలు చేసుకోవడం వల్ల చాలా వరకు కూడా బంగారం తగ్గుదల అనేది కనిపిస్తోంది.
చాలా వరకు ఈ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా చాలా వరకు మనకి తగ్గుముఖం పట్టడానికి అవకాశాలుగా దోహదపడుతున్నాయి. మరోపక్క చూసుకుంటే మనకు మార్కెట్లో క్రూడ్ ఆయిల్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. పూర్తిగా మనం ఎప్పుడైతే సరైన దిశలో ఉండవో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటాయి అని చెప్పి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క గ్లోబల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం మొత్తం తగ్గుముఖం పడతాయి. అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా బంగారంలో ఇంట్రెస్ట్ అనేది జరుగుతుంది. కనుక ఇండియా చైనా, రష్యా, ఏషియన్ కంట్రీస్ ఎక్కువగా కూడా గోల్డ్ పర్చెస్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది.
సో ఆటోమేటిక్గా బంగారం పెరగడానికి ఇవన్నీ కూడా ఆస్కారాన్ని కలిగిస్తుంది. అని చెప్పుకోవచ్చు.. భవిష్యత్తులో ఈ దేశాలు మరి బంగారం కొనడం జరుగుతుందా.. లేదా కొనుగోలు చేస్తే ఎంత తగ్గితే కొంటారు.. అనేది మనం చూడాలి.. అయితే బంగారం రేటు తగ్గుతుంది సో ఓవరాల్ గా ఇది కాబట్టి ఎవరైతే బంగారం మీద చాలా ఇష్టంతో ఉన్నారు. అలాంటివారు డబ్బును రెడీ చేసుకుని సిద్ధంగా ఉండండి.. ఇప్పుడున్న బంగారం రేటు మీద పది శాతం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..