తెలుగు సీఎంలను జాతీయ మీడియా ఏకి పారేయడానికి కారణం ఏంటో?

తెలుగు రాష్ట్రాల సీఎంల గురించి గత కొన్నాళ్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు కూడా ఒక పార్టీకి సంబంధించిన మీడియాకు చెందిన సంస్థలు రాస్తున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇద్దరు సీఎంలకు హైకోర్టు వార్నింగ్ ఇవ్వడం మొదలుకుని అనేక అంశాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని ప్రధానంగా జాతీయ మీడియా హైలైట్ చేస్తూ సీఎంలను ఏకి పారేసే కార్యక్రమం పెట్టుకుంది. చిన్న విషయాన్ని కూడా జాతీయ మీడియా మరీ పెద్దగా చేస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి.

జగన్‌ వేదింపులు..

The reason behind national media comments on ys jagan kcr

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మరియు ఇతర వైకాపా నాయకులు తెలుగు దేశం పార్టీకి చెందిన వారిపై పదే పదే విమర్శలు చేయడంతో పాటు అక్రకమ కేసులు బనాయించి వేదింపులకు గురి చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకుని పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులకు సంబంధించి హైకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగు దేశం పార్టీ నాయకుల విషయంలో వేదింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపించారు. ఇది ఏమాత్రం సబబు కాదంటూ హైకోర్టు మందలించింది.

కేసీఆర్‌ తీరు సరిగా లేదు..

ఏపీ సీఎం మాదిరిగానే కేసీఆర్ కూడా వేదింపులకు పాల్పడుతున్నాడు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే పలు సార్లు కేసీఆర్‌ కు అక్షింతలు వేసింది. ఆ విషయాన్ని ప్రస్థావిస్తూ జాతీయ మీడియా వరుస కథనాలు ప్రచారం చేయడంతో టీఆర్‌ఎస్ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్లుండి ఎందుకు జాతీయ మీడియా ఇద్దరు తెలుగు సీఎంలపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Recent Posts

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

2 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

3 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

12 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

13 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

14 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

15 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

16 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

17 hours ago