సినిమా హాళ్లు, పెట్రోల్ పంపులు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఒక్కోసారి తోపులాటలు, తన్నులాటలు అవుతుంటాయి. ఇది మన దేశంలో అత్యంత సహజం. చాలా చోట్ల రోజూ ఎక్కడో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే అక్కడ మాత్రం ఓ వ్యక్తి, ఓ మహిళ ఇద్దరూ తన్నుకున్నారు. పెట్రోల్ పంప్ వద్ద ఆ గొడవ చోటు చేసుకుంది.
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ పెట్రోల్ పంపు వద్ద కార్లు పెట్రోల్, గ్యాస్ కోసం బారులు తీరాయి. సైబర్ అటాక్ కారణంగా పెట్రోల్ పంప్‌లను మూసివేస్తారని తెలియడంతో జనం ఒక్కసారిగా ఇంధనం కోసం ఎగబడ్డారు. దీంతో ఓ పెట్రోల్ పంపు వద్ద రద్దీ నెలకొంది. అయితే పెట్రోల్ కోసం పంప్ వద్ద లైన్‌లో వేచి చూస్తుండగా ఓ మహిళ కారులో ఉన్న ఓ వ్యక్తి వద్దకు వచ్చి అతనిపై ఉమ్మింది.కాగా ఆ వ్యక్తి వెంటనే కారులో నుంచి బయటకు వచ్చి ఆమె మీద ఉమ్మాడు. తరువాత ఇద్దరూ జుట్టు పట్టుకుని తన్నుకున్నారు. తరువాత ఇద్దరూ విడిపోయారు. అయితే స్థానిక పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా వారు కొట్టుకునే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Radish : మనం తినే ఆహార పదార్థాలు కొన్ని కలిపి తినవచ్చు కొన్ని కలిపి తినకూడని ఉంటాయి. అవి ఫ్రూట్స్ అయినా…
Ysrcp : ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావటంతో ఏపీ రాజకీయం ఇకపై…
ప్రస్తుత సమాజంలో శరీరంలో కొవ్వు శాతం పెరిగి, ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పనికి గల కారణం వారి జీవన…
Balakrishna : నందమూరి బాలకృష్ణకు Balakrishna పద్మభూషణ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా సోదరి నారా భువనేశ్వరి ఒక స్పెషల్ ఈవెంట్…
Sleeping Habits : ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ లో ఉండి పోతున్నారు. ఇంత ప్రయత్నించినా కూడా…
Zodiac Signs : శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాసి నుంచి మరొక రాష్ట్రంలోకి సంచారం చేస్తుంటాయి.…
Union Budget : ఫిబ్రవరి నెల 1 వ తేదీన ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ Union Budget పై…
Sai Pallavi : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సాయి పల్లవి తన మార్క్ నటనతో మెప్పిస్తూ ప్రేక్షకుల…
This website uses cookies.