Home » Exclusive » Today Gold Rates In Telugu States 2
Exclusive

Today Gold Rates : గుడ్ న్యూస్ దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో నేటి ధరలివే..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 31, 2021, 8:40 am
Advertisement

Today Gold Rates : గత మూడు రోజుల నుంచి స్థిరంగానే ఉంటూ నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరల్లో మరింత మార్పు కనిపిస్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తాజాగా బుధవారం నాడు బంగారం ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గురువారం 22 క్యారెట్ల బంగారం

Advertisement

ధర రూ.47,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990గా ఉంది.

Today Gold rates in telugu states

Advertisement

ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,500గా ఉంది

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి