Home » Exclusive » Today Gold Rates In Telugu States 3
Exclusive

Today Gold Rates : జనవరి 1, 2022 న్యూ ఇయర్ షాక్.. పెరిగిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి ధరలివే..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 1, 2022, 9:29 am
Advertisement

Today Gold Rates : గత మూడు రోజుల నుంచి స్థిరంగానే ఉంటూ నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరల్లో మరింత మార్పు కనిపిస్తోంది. తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతూనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,520గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010గా ఉంది.

Today Gold rates in telugu states

Advertisement

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి