Tomcom Jobs : నిరుద్యోగులకు శుభవార్త… నెలకు లక్ష 30 వేల జీతం తో ఉద్యోగం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tomcom Jobs : నిరుద్యోగులకు శుభవార్త… నెలకు లక్ష 30 వేల జీతం తో ఉద్యోగం…!

Tomcom Jobs : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ tomcom ఫిబ్రవరి 5న జపాన్ లో ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాదులో రిక్రూమెంట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి దాదాపు 14 నుండి 16 లక్షలు మద్య జీతం ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండర్ హాస్పిటాలిటి మేనేజ్మెంట్ లో రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే జపాన్ లో ఉద్యోగాలను భర్తీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 February 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Tomcom Jobs : నిరుద్యోగులకు శుభవార్త... నెలకు లక్ష 30 వేల జీతం తో ఉద్యోగం...!

Tomcom Jobs : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ tomcom ఫిబ్రవరి 5న జపాన్ లో ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాదులో రిక్రూమెంట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి దాదాపు 14 నుండి 16 లక్షలు మద్య జీతం ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండర్ హాస్పిటాలిటి మేనేజ్మెంట్ లో రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే జపాన్ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా టామ్ కామ్ కౌన్సిలర్ తెలియజేశారు.

అయితే హోటల్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినన వారు లేదా డిప్లమా పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఇక ఈ ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు 22 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఈ ఉద్యోగాల పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అలాగే హైదరాబాదులో జరిగే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి అదనపు సమాచారం కోసం 7893566493 సంప్రదించాలని లేదా టామ్ కామ్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చని వారు పేర్కొన్నారు. అయితే టామ్ కామ్ అనేది తెలంగాణ ప్రభుత్వం లో కార్మిక శాఖ ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీల కింద రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కింద పనిచేస్తూ ఉంటాయి.

ఇక ఈ టామ్ కమ్ తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగి ఉన్నటువంటి సెమీ స్కిల్డ్ కార్మికులకు అలాగే నైపుణ్యులకి విదేశీ ఉద్యోగ అవకాశాలను కల్పించెందుకు గాను పనిచేస్తుంది. తెలంగాణ విద్యార్థులకు విదేశాల లో ఉద్యోగాలు అందించే దిశగా ఈ సంస్థ పని చేస్తుంది. అంతేకాక ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ హండీరి ,జపాన్, రోమోనియా , యూకే గల్ఫ్ వంటి దేశాలతో , వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు రిజిస్టర్ ఏజెన్సీ లతో కలిసి పని చేస్తూ తెలంగాణ విద్యార్థులకు అబ్రోర్డ్ ఉద్యోగాలను అందించే దిశగా పనిచేస్తుంది. మరి ఈ అవకాశాలను అర్హులు అయినటువంటి వారు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది