Tomcom Jobs : నిరుద్యోగులకు శుభవార్త... నెలకు లక్ష 30 వేల జీతం తో ఉద్యోగం...!
Tomcom Jobs : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ tomcom ఫిబ్రవరి 5న జపాన్ లో ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాదులో రిక్రూమెంట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి దాదాపు 14 నుండి 16 లక్షలు మద్య జీతం ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండర్ హాస్పిటాలిటి మేనేజ్మెంట్ లో రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే జపాన్ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా టామ్ కామ్ కౌన్సిలర్ తెలియజేశారు.
అయితే హోటల్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినన వారు లేదా డిప్లమా పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఇక ఈ ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు 22 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఈ ఉద్యోగాల పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అలాగే హైదరాబాదులో జరిగే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి అదనపు సమాచారం కోసం 7893566493 సంప్రదించాలని లేదా టామ్ కామ్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చని వారు పేర్కొన్నారు. అయితే టామ్ కామ్ అనేది తెలంగాణ ప్రభుత్వం లో కార్మిక శాఖ ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీల కింద రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కింద పనిచేస్తూ ఉంటాయి.
ఇక ఈ టామ్ కమ్ తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగి ఉన్నటువంటి సెమీ స్కిల్డ్ కార్మికులకు అలాగే నైపుణ్యులకి విదేశీ ఉద్యోగ అవకాశాలను కల్పించెందుకు గాను పనిచేస్తుంది. తెలంగాణ విద్యార్థులకు విదేశాల లో ఉద్యోగాలు అందించే దిశగా ఈ సంస్థ పని చేస్తుంది. అంతేకాక ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ హండీరి ,జపాన్, రోమోనియా , యూకే గల్ఫ్ వంటి దేశాలతో , వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు రిజిస్టర్ ఏజెన్సీ లతో కలిసి పని చేస్తూ తెలంగాణ విద్యార్థులకు అబ్రోర్డ్ ఉద్యోగాలను అందించే దిశగా పనిచేస్తుంది. మరి ఈ అవకాశాలను అర్హులు అయినటువంటి వారు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.