5G Phones | రూ.15వేల లోపు ధరలో మంచి 5G స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. వీటిపై ఓ లుక్కేయండి..!
5G Phones | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే 5G ఫోన్ కోసం ఇది బెస్ట్ టైమ్. ప్రస్తుతం స్పీడ్ ఇంటర్నెట్ అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. విద్యార్థుల నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకు అందరూ 5G సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. మంచి స్పెసిఫికేషన్లు ఉన్న 5G ఫోన్లు ₹15,000 లోపు ధరకు అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ బడ్జెట్‌లో ఫోన్ కొనే ప్లాన్‌లో ఉంటే.. ఈ టాప్ 5 మోడల్స్‌ను ఒక్కసారి పరిశీలించండి.
#image_title
1. Poco X5 5G
పోకో X5 5జీ ఫోన్ ఫర్‌ఫార్మెన్స్ , కాస్ట్ పరంగా అద్భుతం.
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్
డిస్‌ప్లే: AMOLED స్క్రీన్
ఛార్జింగ్: వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్
బెస్ట్ ఫర్: గేమింగ్, మల్టీటాస్కింగ్
బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇది బెస్ట్ ఛాయిస్.
2. Samsung Galaxy M14 5G
బ్యాటరీ: భారీ 6000mAh బ్యాటరీ
సాఫ్ట్‌వేర్: క్లీనైన One UI ఎక్స్‌పీరియన్స్
కెమెరా: డీసెంట్ క్వాలిటీ
దీర్ఘకాలం బ్యాటరీ లైఫ్ కోరేవారికి ఇది సరికొత్త ఆప్షన్.
3. iQOO Z7 5G
పర్ఫార్మెన్స్ లోపలూ, స్టైల్ బయటలా ఉండే ఫోన్.
డిస్‌ప్లే: AMOLED డిస్‌ప్లే
ప్రాసెసర్: స్ట్రాంగ్ MediaTek Dimensity
కెమెరా: నైట్ మోడ్‌లో అద్భుతం
విద్యార్థులు, గేమింగ్ ప్రియులు ఈ ఫోన్‌ను తప్పకుండా లైక్ చేస్తారు.
4. Realme Narzo 60 5G
యువత కోసం డిజైన్ చేసిన స్టైలిష్ డివైస్.
లుక్స్: ప్రీమియం డిజైన్
ఫీచర్స్: ఫాస్ట్ ప్రాసెసర్, మంచి బ్యాటరీ
పర్ఫార్మెన్స్: మల్టీటాస్కింగ్, డే టూ డే యూజ్‌కు బెస్ట్
స్టైలిష్ లుక్స్ + పవర్‌ఫుల్ ఫీచర్స్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక.
5. Redmi Note 13 5G
రెడ్‌మి నుంచి వచ్చిన మరో మాస్ ఫేవరెట్.
డిస్‌ప్లే: పెద్ద AMOLED స్క్రీన్
కెమెరా: హై క్వాలిటీ ఫోటోస్, వీడియోస్
పర్ఫార్మెన్స్: ఫాస్ట్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్
Redmi లవర్స్ కోసం ఇది అప్డేటెడ్ వేరియంట్‌తో బెస్ట్ పిక్స్‌లో ఒకటి.