Tractors Subsidy : 90% సబ్సీడీ తో ట్రాక్టర్స్.. మినీ ట్రాక్టర్, పవర్ టిల్లర్ వ్యవసాయ యంత్రాలపై రైతులకు శుభవార్త..!
ప్రధానాంశాలు:
Tractors Subsidy : 90% సబ్సీడీ తో ట్రాక్టర్స్.. మినీ ట్రాక్టర్, పవర్ టిల్లర్ వ్యవసాయ యంత్రాలపై రైతులకు శుభవార్త..!
Tractors Subsidy : ఆంధ్రా తెలంగాణ రైతులకు ట్రాక్టర్ సబ్సీడీ ఇస్తున్నారు.. మినీ ట్రాక్టర్స్ సబ్సీడీ కావాల్సిన వారు ఇలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏపీ తెలంగాణా రాష్ట్రాల్లో రైతులకు ఒక గొప్ప శుభవార్త వచ్చింది. ఫార్మ్ మెకనైజన్, ఫార్మ్ ప్రొడ్యూస్ ప్రాసెసింగ్ స్కీం 24-25 కింద వయవసాయ యంత్రాల మీద భారీ సబ్సీడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. రైతులు మినీ ట్రాక్టర్, పవర్ టిల్లర్, గ్రాస్ కట్టర్, డిజిల్ పంపుసెట్, మోటరైజ్డ్ మోటోకార్ట్, రోబో వేటర్, పవర్ స్ప్రేయర్ ఇలా అన్ని వ్యవసాయ యంత్రాల మీద 50 శాతం సబ్సీడీ పొందే అవకాశం ఉంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రైతులకు 90 శాతం అధిక సబ్సీడీ ఇచ్చేలా కేంద్రం సూచిస్తుంది. ఈ పథకం కింద స్పింక్లర్ ఇరిగేషన్ యూనిట్స్ 90 శాతం తగ్గింపుతో ఇస్తున్నారు. ఈ వ్యవసాయ యంత్రాలను కొనడం ద్వారా రైతులు వారి పనిని సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది.
Tractors Subsidy ఈ యంత్రాలు కొనేందుకు సబ్సీడీ రావాలంటే అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి..
ఆధార్ కార్డ్
బ్యాంక్ పాస్ బుక్
అవసరమైన డాక్యుమెంట్స్ కాపీ
రెండు ఫోటోలతో పాటు 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు అవసరమైన పత్రాలతో రైతు సంప్రదింపు కేంద్రాల్లో కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇది కృషి భాగ్య యోజన కింద ఇస్తారు..
మిని ట్రాక్తర్ సబ్సీడీ తోఈ పాటు వ్యవసాయ భాగ్య యోజన కింద రీచ్ గార్డుల నిర్మాణం, కుక్కీలు, పంపుసెట్లు అందిస్తారు. సాధారణ రైతులక్ 80 శాతం సబ్సీడీ, షెడ్యూల్ కులాలు, తెగల వారికి 90 శాతం సబ్సీడీ అందిస్తున్నారు.
ఐతే కృషి భాగ్య యోజన కోసం అరహ్త పొందాలంటె 1 ఎకరం భూమి కలిగి ఉండాలి. ఐతే కిందటి సంవత్సరం పథకం పొందిన వారికి అవకాశం లేదు. కె కిసాన్ పోర్టల్ స్పాట్ చెక్ చేసుకోవచ్చు.