TS RTC : తెలంగాణ ఆర్టీసీ నూతన ఏడాది కానుకగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12 ఏళ్ల లోపు పిల్లలందరికీ టీఎస్ ఆర్టీసీ బస్సులలో శాశ్వతంగా ఉచిత ప్రయాణం కలిపించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చర్యలు వేగవంతం చేస్తామని టీఎస్ ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు.
కాగా ముందుగా ఇప్పటికే నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు మొత్తం 12 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ఇక ఈ నిర్ణయాన్ని శాశ్వతంగా అమలు పరుస్తామని తెలియజేయడంతో రాష్ట్ర ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని హైదరాబాద్ లోని బస్ భవన్ లో కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించిన సందర్భంలో ఈ మేరకు ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని తెలిపారు. తాజా నిర్ణయంతో… టీఎస్ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరగడానికి అవకాశం ఉంటుందని సజ్జనార్ తెలిపారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.