UPI Good News : బిగ్ ఆఫర్.. రూ.4 పంపండి.. రూ.100 క్యాష్ బ్యాక్ పొందండి.. ఎలా అంటే.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

UPI Good News : బిగ్ ఆఫర్.. రూ.4 పంపండి.. రూ.100 క్యాష్ బ్యాక్ పొందండి.. ఎలా అంటే.. !

 Authored By mallesh | The Telugu News | Updated on :9 February 2022,9:30 pm

UPI Good News : పేమెంట్స్ కంపెనీ పేటీఎం తాజాగా కస్టమర్ల కోసం ఒక ఆఫర్ తీసుకు వచ్చింది.. ఈ ఆఫర్ వినూత్నంగా ఉంది. రూ. 100 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీని కోసం మీరు ఎం చేయాలంటే.. పెద్ద ప్రాసెస్ ఏం కాదు.. ఇందుకు సింపుల్ గా పేటీఎం యూపీఐ అప్షన్ ద్వారా మీరు ఇతరులకు డబ్బులు పంపిస్తే చాలు.. క్యాష్ బ్యాక్ వస్తుంది. పేటీఎం ఇండియా వెర్సెస్ వెస్టిండీస్ వన్ డే, టీ20 ఈ ఆఫర్ ను తీసుకు వచ్చింది. ఫిబ్రవరి 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రోజు యూజర్స్ ఈ ఆఫర్ ను ఉపయోగించు కోవచ్చని పేటీఎం తెలిపింది.

4 కా 100 క్యాష్ బ్యాక్ ఆఫర్ పేరుతొ ఈ ఆఫర్ ను పేటీఎం అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కూడా కండిషన్ పెట్టింది.ఈ ఆఫర్ లో భాగంగా యూజర్లు 100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. పేటీఎం యూపీఐ ద్వారా డబ్బులు పంపాల్సి ఉంటుంది.. ఏ మొబైల్ నెంబర్ కు అయినా రూ. 4 మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే చాలు.. అలాగే యూజర్లు రెఫరల్ ప్రోగ్రాం లో పాల్గొని అదనపు క్యాష్ బ్యాక్ ను సొంతం చేసుకోవచ్చు..

upi big offer send rs 4 get rs 100 cash back how is that

upi big offer send rs 4 get rs 100 cash back how is that

UPI Good News : పేటీఎం ద్వారా డ‌బ్బులు..

అందువల్ల మీరు పేటీఎం వాడుతూ ఉంటే ఈ ఆఫర్ ను యూస్ చేసుకోవచ్చు. పేటీఎం యూపీఐ ద్వారా సూపర్ ఫాస్ట్ గా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయొచ్చని.. ఈ క్రికెట్ సీజన్ లో యూజర్ల కోసం స్పెషల్ ఆఫర్ తీసుకు వచ్చామని.. దీంతి 100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ సంపాదించు కోవచ్చని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర తెలిపారు. మరి మీరు కూడా ఈ ఆఫర్ కు అర్హులు అయితే ఒక్కసారి ట్రై ఈ ఆఫర్ చేయండి.. తప్పకుండ క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది