Kondapolam Movie Traile : ఆసక్తికరంగా ‘కొండపొలం’ ట్రైలర్.. ఈ సారీ హిట్ గ్యారంటీ..!

Advertisement
Advertisement

‘ఉప్పెన’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కొండ పొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను క్రిష్ తెరకెక్కించారు.

Advertisement

Vaisshnav Tej ,Kondapolam Movie, Rakul Preet Singh , Krish ,

అక్టోబర్ 8న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజీవ్‌రెడ్డి, జె.సాయిబాబు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో అడవి ప్రాంతానికి చెందిన యువకుడు రవీంద్రయాదవ్‌గా వైష్ణవ్ తేజ్, గిరిజన యువతి ఓబులమ్మగా రకుల్ కనిపించనున్నారు. అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

ట్రైలర్‌లో కనిపించే పులితో ఫైట్ సీన్, రకుల్‌తో ప్రేమ అంశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనిపిస్తోంది. ‘భయమెస్తే ఓబు ఓబు’ అనుకుంటానులే అని పంజా వైష్ణవ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇకపోతే తొలి సినిమాతోనే హిట్ అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ఈ సారి కూడా ఈ సినిమాతో డెఫినెట్‌గా సూపర్ హిట్ అందుకుంటారని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

 

Advertisement

Recent Posts

Aadhar Update : ఆధార్ ను ఎన్నిసార్లు అప్ డేట్ చేయొచ్చు.. కేంద్రం కొత్త నిబంధనలు ఏంటి..?

Aadhar Update  : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…

48 mins ago

Cooling Water : చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!!

Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…

2 hours ago

Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!

Shani  : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…

3 hours ago

Nayanthara : నయన్ డ్యాషింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…

4 hours ago

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…!

Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…

5 hours ago

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

14 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

16 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

17 hours ago

This website uses cookies.