Vastu Tips : రోడ్డుపైన వెళుతుంటే డబ్బులు దొరికాయా... తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూషన్ లో ఉన్నారా... అయితే, తెలుసుకోండి...?
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం రోడ్డుపైన పడిన డబ్బును తీసుకొని ఇంటికి వస్తే జరుగుతుందో వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అందరూ రోడ్డు మీద వెళుతుంటే రోడ్డుపైన అకస్మాత్తుగా రోడ్డుపై పడి ఉన్న డబ్బులు లేదా నాణ్యాలు కనిపించడం మనం గమనించాం. కనిపిస్తే డబ్బులు తీసుకోవాలా వద్దా అనే సందేహం కూడా చాలామందికి కలుగుతుంది. ఇంతమంది రోడ్డు మీద కనిపించిన డబ్బులను తీసుకొని దేవుడి గుడిలో హుండీలో వేస్తుంటారు. కొందరైతే ఆ డబ్బులు ను పేదవారికి దానంగా ఇస్తారు. తక్కువ మంది మాత్రమే తమ దగ్గర తమ ఇంట్లో ఉంచుకుంటారు. రోడ్డుమీద దొరికిన డబ్బుని ఏం చేయాలో అనే గందరగోళం నెలకొంటుంది చాలా మందికి. మరి రోడ్డు మీద డబ్బు దొరికినట్లయితే.. నువ్వు తీసుకోవడం మంచిదా లేదా అనే విషయం వాస్తు శాస్త్రంలో తెలియజేయడం జరిగింది..
చాలామందికి రోడ్డుపైన నడుస్తున్నప్పుడు రోడ్లపై డబ్బు కనిపించడం లేదా నాణ్యాలు పడి ఉండడం చూస్తుంటారు.
Vastu Tips : రోడ్డుపైన వెళుతుంటే డబ్బులు దొరికాయా… తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూషన్ లో ఉన్నారా… అయితే, తెలుసుకోండి…?
వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందర్ అయితే ఆలోచిస్తారు. కొందరైతే ఏమి ఆలోచించకుండా వెంటనే వేసుకుంటారు. పై వెళుతుండగా డబ్బు దొరకడం తమ అదృష్టంగా భావించి దాచుకుంటారు. చాలామంది రోడ్డుపైన దొరికిన డబ్బును అవసరమైన వారికి దానం చేస్తుంటారు, కొంతమంది అయితే ఈ డబ్బు లేదా నాణ్యాలు ఏమి చేయాలో తెలీక అయోమయానికి గురవుతారు. రోడ్డుపైన విలువైన వస్తువులు కనిపిస్తే ఆ విషయాలు ఏం తెలియజేస్తుంది.. అటువంటి పరిస్థితుల్లో రోడ్డుపై పడి ఉన్న డబ్బులను తీసుకోవడం సరైనదా కాదా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఈ విషయాలను గురించి మన నాన్న గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయో తెలుసుకుందాం…
-ఎవరికైనా సరే రోడ్డు మీద పడిన నాణ్యం కనిపిస్తే,దానిని వెంటనే తీసుకోవడం శుభప్రదం అని అంటున్నారు వాస్తు నిపుణులు.
– ఆ రోడ్డుపై పడిన నాణ్యం ని లేదా డబ్బు దొరికితే లేదా కనిపించినా దానికి అర్థం పూర్వికుల నుంచి వచ్చిన ఆశీర్వాదంగా భావిస్తారట. రోడ్డుపై డబ్బులు చూస్తే, పూర్వికుల నుంచి మీకు ప్రత్యక్ష ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
– అంతేకాదు ఎవరికైనా రోడ్డుపై పడి ఉన్న నాణ్యం కనిపిస్తే అక్కడ త్వరలో ఏదో కొత్త పని ప్రారంభించనున్నారని అర్థం.
– అంతేకాదు కొంతమందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని, విజయాన్ని, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని నమ్మకం. అంటే లక్ష్మీదేవి మీ పట్ల సంతోషంగా ఉందని, వారి అనుగ్రహంతో అకస్మాత్తుగా ఎక్కడి నుండో సంపదను పొందే అవకాశం ఉందని అర్థమట.
– ఏదైనా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతుంటే, దానిలో కూడా ప్రయోజనం పొందుతారట. వ్యక్తి ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయటకు వెళుతుండగా, రోడ్డుపై పడి ఉన్న డబ్బు కనిపిస్తే మీరు వెళుతున్న పనిలో మీరు కచ్చితంగా విజయం సాధిస్తారని ఇది సంకేతంగా చెప్పబడింది.
– పర్సు లేదా పెద్ద మొత్తంలో డబ్బు కనిపిస్తే గనుక, పూర్వీకుల ఆస్తి మీకు అందుతుందని అర్థం. దొరికిన డబ్బు మీది కాదు కనుక ఆ డబ్బులను సొంత యజమానికి అందించండి. చేయడం మీకు గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
– రోడ్డుమీద డబ్బు కనిపించడం శుభసూచకమే అయినా, ఆ డబ్బుని అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నవారికి ఇవ్వడం పుణ్యప్రదంగా పరిగణించడం జరిగింది. ఇలా,చేస్తే దేవుడు అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.