Trisha : త్రిషకి కోపమొచ్చింది.. నయనతారకి అంత వార్నింగ్ ఇచ్చిందా..?
Trisha : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో నయనతార,త్రిష తప్పక ఉంటారు. త్రిష కోలీవుడ్‌లో అడుగుపెట్టి 20 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇక తాజాగా త్రిష, అజిత్ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు. సినిమాకు అజిత్ అభిమానుల నుంచి భారీ ఆదరణ లభిస్తుండటంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత నటి త్రిష మాత్రం చాలా కోపంగా ఉందట.
Trisha : త్రిషకి కోపమొచ్చింది.. నయనతారకి అంత వార్నింగ్ ఇచ్చిందా..?
లేడీ సూపర్ స్టార్ అంటే ఒక్క త్రిష మాత్రమేనని కొందర కామెంట్స్ చేయడంతో, దీనిపై నయనతార అభిమానులకు కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ కనీసం డబ్బింగ్ చెప్పడం కూడా రాదని, వేరేవారిపై ఆధారపడుతుందని, ఆమె నటన కూడా బాగోదంటూ నయనతార అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ గొడవపై త్రిషకు కోపం వచ్చింది. నయనతార అభిమానులను లక్ష్యంగా పెట్టుకొని ఓ పోస్ట్ చేసింది.
‘ఛా.. టాక్సిక్ మనుషుల్లారా… మీకెలా నిద్ర పడుతుందో? సోషల్ మీడియాలో ఉండి తెలివి తక్కువగా మనుషులు మీరు. ఇతరుల గురించి పోస్ట్‌లు పెట్టడమే మీ పనా? మీకోసం, మీతో జీవించేవారి కోసం చాలా బాధపడుతున్నాను. ఇది పిరికితనం. గాడ్ బ్లెస్ యూ’ అని పోస్ట్ చేసింది. హేటర్స్‌కు కౌంటర్ ఇవ్వడానికే ఆమె ఈ పోస్ట్ పెట్టింది. ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవ జరుగుతుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.