వీడియో వైరల్‌.. వ‌ధువుకి బ‌దులు అత్త మెడ‌లో వేసిన వ‌రుడు..!

Authored By Admin | The Telugu News | Published on: June 4, 2021, 7:32 pm

పెళ్లి కొడుకు చేసిని ప‌నికి అక్క‌డికి వ‌చ్చిన అతిధులు అంతా అశ్చ‌ర్య‌పోయారు. వ‌రుడు ఫుల్‌గా తాగి పెళ్లి కూతురు మెడ‌లో వేయాల్సిన పూలా మాల త‌న‌కు కాబోయో అత్త మెడ‌లో వేయ‌బోయాడు. వ‌రుడు పెళ్లి రోజునే ఇలా ఉంటే ఆ వ‌ధువు జీవితం ఏ ఉంటుందో అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ వ‌రుడు చేసిన ఘ‌న కార్యం ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రింగిందో ఇప్ప‌డు మనం తెలుసుకుందాం..

వ‌ర‌డు ఫుల్‌గా మందు తాగి…

Viral video interesting incident on marriage stage

Viral video interesting incident on marriage stage

అయితే ఈ వీడియో నిరంజ‌న్ మ‌హానేత అనే వ్య‌క్తి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వ‌ర‌డు ఫుల్‌గా మందు తాగి పెళ్లి మండ‌పానికి చేరుకున్నాడు. వ‌రుడు త‌ప్ప‌తాగి ఉండ‌డంతో పూల మాల మార్చుకునే స‌మ‌యంలో వ‌ధువు త‌ల్లి అంటే అత్త మెడ‌లో ఆ పూల‌మాల వేయ‌బోయాడు. అయితే అక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌మాదాన్ని ప‌క్క‌నున్న వారు గ‌మ‌నించి పెళ్లికొడుకును ప‌క్క‌కు లాగారు.

అయితే వ‌రుడు మ‌ళ్లీ వ‌ధువు మెడ‌లో పూల మాల వేసే ప్ర‌య‌త్నం చేశాడు కానీ అత‌ను ఫుల్‌గా తాగి ఉండ‌డం వ‌ల‌న పెళ్లి కూతురు మెడ‌లో పూల మాల వేయ‌కుండానే మండ‌పంపై ప‌డిపోయాడు. ఈ సంఘ‌ట‌న ఎప్పుడూ ఎక్క‌డా జ‌గ‌లేద‌ని పెళ్లికి వ‌చ్చిన వారంతా ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇది ఎక్క‌డ జ‌రింగింద‌నే విష‌యం మాత్రం తెలియ‌లేదు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ వీడియో చూసిన‌వారంతా పెళ్లి రోజున కూడా తాగి వ‌చ్చాడు వీడికిందే పోయే కాలం అంటు నెటిజ‌న్స్ విమ‌ర్శిస్తున్నారు.

Admin

No bio available for this author.

  1. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  2. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  3. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  4. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  5. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  6. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  7. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp