Viral Video : వరుడు చూస్తుండగానే పెళ్లి కూతురుతో ఏం చేశాడో చూడండి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : వరుడు చూస్తుండగానే పెళ్లి కూతురుతో ఏం చేశాడో చూడండి..!

Viral Video : ప్రస్తుతం పెళ్లిళ్ల జోరు కొనసాగుతోంది. కరోనా తగ్గాక పెళ్లిళ్లు ఊపు అందుకున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లిళ్లే. ఈ మధ్య చాలా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి మండపంలో ఏవైనా చిలిపి ఘటనలు జరగడం.. అవి వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వీడియో కూడా వైరల్ అయింది. అది కూడా పెళ్లి మండపంలో తీసిందే. ఆ వీడియో చూస్తూ మాత్రం మీరు నవ్వు ఆపుకోలేరు. ముఖ్యంగా పెళ్లి కొడుకును […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 July 2021,9:07 am

Viral Video : ప్రస్తుతం పెళ్లిళ్ల జోరు కొనసాగుతోంది. కరోనా తగ్గాక పెళ్లిళ్లు ఊపు అందుకున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లిళ్లే. ఈ మధ్య చాలా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి మండపంలో ఏవైనా చిలిపి ఘటనలు జరగడం.. అవి వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వీడియో కూడా వైరల్ అయింది. అది కూడా పెళ్లి మండపంలో తీసిందే. ఆ వీడియో చూస్తూ మాత్రం మీరు నవ్వు ఆపుకోలేరు. ముఖ్యంగా పెళ్లి కొడుకును చూసి మాత్రం మీరు నవ్వు ఆపుకోలేరు. వరుడి పరిస్థితి అంత ఘోరంగా ఉంది అక్కడ.

viral video of marriage on social media

viral video of marriage on social media

పెళ్లి అయిపోయింది. పెళ్లి రిసెప్షన్ జరుగుతోంది. బంధువులు అందరూ వచ్చారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. ఇంతలో ఓ యువకుడు వచ్చాడు. స్టేజ్ మీదికి ఎక్కి వెంటనే వధువు పక్కన కూర్చున్నాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వాళ్లు ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆ యువకుడు వధువుతో చేసిన పని చూసి నోరెళ్లబెట్టారు.

Viral Video : యువకుడు చేసిన పని చూసి బిత్తరపోయిన వరుడు

వధువు పక్కన కూర్చున్న ఆ యువకుడు.. అంతటితో ఆగకుండా.. వధువుకు ముద్దుల మీద ముద్దులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ ఘటన చూసి వరుడు బిత్తరపోయాడు. అసలు ఏం జరుగుతోందో.. వరుడికి అర్థం కాలేదు. బిక్క మొహం వేసి వాళ్ల వైపు అలాగే చూస్తూ కూర్చున్నాడు. బంధువులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే.. ఇదంతా కావాలని.. వరుడిని ఆటపట్టించాలని చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఇలా వరుడి ముందే.. తన భార్యకు ముద్దులు ఇస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. ఇంతలా దిగజారి ప్రవర్తిస్తారా? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది