Virat Kohli Video Call With Anushka Sharma In Bus
Virat Kohli : విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మను బాగా మిస్ అవుతున్నట్టు తెలుస్తోంది. వరుసగా సిరీస్‌లు ఆడుతుండటంతో తన భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాడని ఈ సీన్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. ప్రస్తుతం టీమిండియా రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం వరసగా మ్యాచులు ఆడుతోంది. వీటిని వరల్డ్ కప్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌గా బీసీసీఐ భావిస్తోంది.ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో మ్యాచ్ అనంతరం బస్సులో వెళ్తున్న కోహ్లీ అనుష్కతో వీడియో కాల్ మాట్లాడాడు.
కేరళలోని త్రివేండ్రంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సౌతాఫ్రికాను చిత్తు చేసింది.దీంతో అభిమానులు క్రికెటర్స్ వెళ్లే దారిలో సందడి చేశారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి తమ అభిమాన క్రికెటర్లుకు చేతులు ఊపుతూ గ్రాండ్‌గా సాగనంపారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ చేతులు ఊపుతూ గోల చేస్తున్న టైంలో ఒక్కసారిగా అనుష్కకు అభిమానుల హర్షాతిరేకాలను చూపించారు. అనుష్కను చూసిన ఫ్యాన్స్ మరింతగా కేకలు వేస్తూ సందడి చేశారు. దీంతో అనుష్క, కోహ్లీ కూడా కాసేపు నవ్వుకున్నారు.
Virat Kohli Video Call With Anushka Sharma In Bus
ఇంతలో క్రికెటర్ల ఉండే బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. వరుసగా మ్యాచులు ఆడుతున్న క్రమంలో క్రికెటర్లు తమ కుటుంబాలను మిస్ అవుతున్నారని ఈ వీడియో చూసిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దేశం కోసం కుటుంబానికి దూరంగా ఉండటం, అటు జవాన్లకు .. ఇటు క్రికెటర్లకు మాత్రమే సాధ్యం అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు ఈసారి ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ ఇండియా కొట్టాలని రోహిత్ సేనకు విషెష్ చెబుతున్నారు.
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
This website uses cookies.