
#image_title
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో కూడిన రూ.4,999 విలువైన వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను కేవలం రూ.1కే గెలుచుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది.
#image_title
రూ.4,999 ప్రీమియం ప్లాన్‌లో ఏముందంటే?
వ్యాలిడిటీ: 365 రోజులు
కాలింగ్: అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్
డేటా: రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
SMS: రోజుకు 100 ఉచిత SMS
OTT యాక్సెస్: Vi మూవీస్ & TV యాప్ ద్వారా 16 ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్స్
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ – 1 సంవత్సరం ఉచితం
ఈ ప్లాన్ ఎలా గెలవాలి అంటే ?
Vi యాప్‌లోని ‘గెలాక్సీ షూటర్స్’ గేమ్ ఆడడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ గేమ్‌లో డ్రోన్‌లను ఫైర్ చేసి జెమ్స్ సేకరించాలి. సేకరించిన జెమ్స్ ఆధారంగా వివిధ రివార్డులు అందుతాయి.
జెమ్స్ ఆధారంగా లభించే రివార్డులు:
25 జెమ్స్ : రూ. 50 విలువైన అమెజాన్ గిఫ్ట్ వోచర్ (300 మంది విజేతలకు)
75 జెమ్స్ : రూ.1కి 10GB డేటా, Vi మూవీస్, టీవీ ద్వారా 16 OTT యాప్‌లకు యాక్సెస్ (30 మంది విజేతలకు)
150 జెమ్స్ : కేవలం రూ. 1కి రూ.348 విలువైన 50GB డేటా ప్యాక్ (28 రోజుల వ్యాలిడిటీ, 30 మంది విజేతలు)
300 జెమ్స్ : కేవలం రూ. 1కే రూ.4,999 విలువైన వార్షిక రీఛార్జ్ ప్లాన్ (అమెజాన్ ప్రైమ్ + 16 OTT యాప్‌లు, 15 విజేతలు)
ఆసక్తిగల యూజర్లు 31 ఆగస్టు 2025 వరకు ఈ ఆఫర్ ద్వారా పొందవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.