#image_title
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు సినిమా ఈవెంట్లలోనూ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. తాజాగా నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన “సుందరకాండ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన మనోజ్, తన వ్యాఖ్యలతో వేడుకలో నవ్వులు పూయించారు. ఈ సినిమా ద్వారా ప్రభాస్ తొలి సినిమా హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈవెంట్‌లో ఆమె కూడా పాల్గొన్నారు.
#image_title
మనోజ్ స్టన్నింగ్ కామెంట్స్
ఎప్పటిలాగే అదే అందంతో కనిపించిన శ్రీదేవిని చూసి ప్రేక్షకులు ఆనందంతో ముంచెత్తారు.”శ్రీదేవి గారు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. మేమిద్దరం చెన్నైలో కలిసి పెరిగాము. ఆమె చాలా సింపుల్‌గా కనిపిస్తారు, కానీ అప్పట్లో పెద్ద రౌడీ. ఎవరో నన్ను బెదిరిస్తే ఆమెనే ముందుకొచ్చేది. నన్ను చెన్నైలో బాగా ర్యాగింగ్ చేసింది. అప్పట్లో నేను చాలా ఇన్నోసెంట్ వాడిని. ఇప్పుడు కూడా ఆమె ఫెంటాస్టిక్ గానే ఉన్నారు అని అన్నారు.
శ్రీదేవి ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె కాగా, మోహన్ బాబు కుటుంబం కూడా ఆ సమయంలో చెన్నైలోనే ఉండేదట. అదే పరిసరాల్లో పెరిగిన మనోజ్, శ్రీదేవి చిన్ననాటి స్నేహితులు. అందుకే ఈ ఈవెంట్‌లో పాత జ్ఞాపకాలను తెచ్చి, ముచ్చటలు పంచుకున్నారు.ఈ సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీదేవి మళ్లీ తెలుగు తెరపైకి రావడం అభిమానులను ఎంతో ఉత్సాహపరిచింది.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
This website uses cookies.