
#image_title
War 2 | గత వారం విడుదలైన ‘వార్ 2’ , ‘కూలీ’ (Coolie) సినిమాలు బాక్సాఫీస్ వద్ద హైప్‌కు తగ్గ కలెక్షన్లు తెచ్చుకున్నా, వ్యూయర్స్ రివ్యూస్ పరంగా మాత్రం యావరేజ్ టాక్‌కే పరిమితమయ్యాయి. ఒకటి తమిళ్ సినిమా, మరొకటి బాలీవుడ్ సినిమా అయినా, ఈ రెండు చిత్రాల్లో తెలుగు హీరోలు (ఎన్టీఆర్, నాగార్జున) ఉన్నందున తెలుగు మార్కెట్‌లో భారీ బిజినెస్ జరిగింది.
ఎంత వసూళ్లు అంటే..
ప్రముఖ నిర్మాత నాగవంశీ వార్ 2 సినిమాకు తెలుగు రైట్స్‌ను రూ. 90 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని సమాచారం. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్: ₹85 – ₹90 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) గ్రాస్: ₹265 కోట్లు (అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం),బ్రేక్ ఈవెన్ టార్గెట్ (WW షేర్): ₹350 కోట్లు షేర్ (అంటే సుమారుగా ₹700 కోట్లు గ్రాస్), తెలుగు మార్కెట్ గ్రాస్: ₹75 కోట్లు, తెలుగు బ్రేక్ ఈవెన్: కనీసం ₹180 కోట్లు గ్రాస్ రాబట్టింది.
సినిమా వసూళ్లు మొదటి రోజు బాగున్నా, అడ్వాన్స్ బుకింగ్స్, మౌత్ టాక్ విషయంలో కాస్త వెనకబడినట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. స్పై యాక్షన్ జానర్‌కు బాలీవుడ్ ఆడియెన్స్ పెద్దగా కొత్తగా ఫీల్ కాకపోవడం, కంటెంట్ పరంగా ‘ఓకే’ అనిపించడంతో రిపీట్ ఆడియెన్స్ తగ్గిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూలీ చిత్రం ఫస్ట్ డే గ్రాస్: ₹151 కోట్లు (అధికారిక ప్రకటన), ఫస్ట్ వీకెండ్ గ్రాస్: ₹385 కోట్లు సాధించింది. వార్ 2 కంటే ₹120 కోట్లు ఎక్కువ వసూలు చేసింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.