Muddu Benefits : కిస్… లేదా ముద్దు. కిస్ నిజంగానే కిక్ ఇస్తుందా? లేకపోతే కిస్ కు ఎందుకు అంత ప్రాధాన్యత ఉంటుంది. నిజమే కిస్ కు ఉన్న కిక్కే వేరు. అవును.. అందుకే ముద్దు అంటూ చాలామంది ఆరాటపడుతుంటారు. ముద్దు కోసం తహతహలాడుతుంటారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న యువతీయువకులు అయితే ముద్దు కోసం చాలా ఆరాటపడతారు. తమ పార్టనర్ కు ముద్దివ్వాలని అనుకుంటారు. ముద్దులోనూ చాలా రకాలు ఉంటాయి. రకరకాలుగా ముద్దులు పెట్టుకోవచ్చు. అయితే.. కేవలం అనుభూతి కోసమే ముద్దు పెట్టుకుంటారు కావచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ.. ముద్దు పెట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదా.
పదండి.. ముద్దు పెట్టడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముద్దులో చాలా రకాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. ముద్దు పెట్టడంలో, ముద్దు పెట్టేవాళ్లలోనూ చాలారకాలు ఉంటారు. ఇప్పుడు ఇద్దరు లవర్స్ అనుకోండి. వాళ్లు లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటారు. భార్యాభర్తలు కూడా అంతే. బుగ్గల మీద కూడా పెట్టినప్పటికీ.. లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటే కలిగే అనుభూతి వేరు. చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. అటువంటి వాళ్లను దగ్గరికి తీసుకొని ముద్దు పెడితే వాళ్ల ఒత్తిడి మాయం అవుతుందట. ఎప్పుడూ ముద్దుల్లో మునిగిపోయే జంటలు చాలా అన్యోన్యంగా, సంతోషంగా ఉంటారట. ముద్దుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి.. ముద్దులను సెలబ్రేట్ చేసుకోవడానికి ముద్దుల దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
తల్లి.. తన కొడుకు మీద ప్రేమతో చేసే తనకు ఇచ్చే ముద్దు ఎంతో స్వచ్ఛమైనది. ప్రేమికులు పెట్టుకునే ముద్దు, చిన్నపిల్లలకు బుగ్గల మీద ఇచ్చే ముద్దు, తండ్రి తన కూతురుకు ఇచ్చే ముద్దు.. ఇలా ఎన్ని రకాల ముద్దులు ఉన్నా.. ముద్దు పెట్టగానే.. శరీరంలో ఒక రకమైన హార్మోన్ విడుదలవుతుందట. అది మనిషిలోని స్ట్రెస్ ను, డిప్రెషన్ ను దూరం చేసి మనిషిని ప్రశాంతంగా ఉంచుతుందట. దాని వల్ల ఆరోగ్య సమస్యలు రావట. ఎవరినైనా కౌగిలించుకున్నా, ముద్దు పెట్టినా చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ముద్దు పెట్టడం వల్ల కొన్ని కేలరీలు కూడా మన శరీరంలో నుంచి ఖర్చు అవుతాయి. దాని వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. చూశారు కదా. ఒక్క ముద్దు వల్ల.. ఎన్ని ప్రయోజనాలో. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ పార్టనర్ కు ముద్దు పెట్టేయండి.. ఆరోగ్యంగా ఉండండి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.