
NTR : ఎన్టీఆర్ బర్త్ డే కు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయంటే..!!
NTR : మే 20 అంటే నందమూరి అభిమానులకు పెద్ద పండగ. దీనికి కారణం ఆ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడం. ప్రతి ఏడాది మే 20 అభిమానులు ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుతుంటారు. అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రాల తాలూకా అప్డేట్స్ కూడా మేకర్స్ తెలిపి అభిమానులను ఖుషి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాంటి అప్డేట్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ పాన్-ఇండియా సినిమా ‘వార్ 2’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను మే 20 న విడుదల చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో హింట్స్ వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించనున్నారు.
NTR : ఎన్టీఆర్ బర్త్ డే కు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయంటే..!!
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘NTRNEEL’ (ఎన్టీఆర్ 31) నుండి గ్లింప్స్ రావచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎటువంటి వీడియో గానీ, ఫస్ట్ లుక్ గానీ విడుదల కాలేదు. సో బర్త్ డే కు ఖచ్చితంగా అప్డేట్ వస్తుందని ఉహించుకుంటున్నారు. కాకపోతే ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా జరుగుతుండటంతో ఆ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ రావాలంటే కొద్దీ నెలలు వేచి చూడాల్సి ఉంటుంది అని మరికొంతమంది అంటున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..!!
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…
School Holidays: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక మహోత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. జనవరి 28…
Gold Rate Today on Jan 28th 2026 : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు పెరగడమే తప్ప…
Brahmamudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసేలా సాగింది. కావ్య–ధర్మేంద్ర ట్రాక్‌లో కీలక మలుపులు…
This website uses cookies.