
which food to eat when body has low oxygen levels
Oxygen Levels : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆక్సిజన్ లేవల్స్ గురించే చర్చ. నిజానికి.. మనం ఏనాడు కూడా ఆక్సిజన్ ను కొనుక్కొని పీల్చలేదు. ఆక్సిజన్.. ఈ ప్రకృతి మనకు ఇచ్చిన వరం. చెట్టు నుంచే చాలా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే ఎక్కడ చెట్లు ఉంటే.. అక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఆ గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న గాలిని పీల్చితే మన శరీరానికి కూడా కావాల్సినంత ఆక్సిజన్ అందుతుంది. అయితే.. ప్రస్తుతం ఆక్సిజన్ ను కొనుక్కొని పీల్చాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం కరోనా మహమ్మారి. ఇది శరీరంలోకి చేరి.. శ్వాసను ఆడకుండా చేస్తోంది. ఊపిరి పీల్చుకోకుండా చేస్తోంది. దీంతో ఆక్సిజన్ లేవల్స్ ఒక్కసారిగా పడిపోతున్నాయి. శరీరంలో ఆక్సిజన్ లేవల్స్ ఎక్కువగా ఉంటే.. కరోనా పాజిటివ్ వచ్చినా కూడా శ్వాస సమస్యలు లేకుండా గట్టెక్కే అవకాశం ఉంది. అందుకే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు.. ఆక్సిజన్ లేవల్స్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
which food to eat when body has low oxygen levels
అయితే.. ఆక్సిజన్ లేవల్స్ ను ఎలా పెంచుకోవాలి? గాలి ఎక్కువగా పీల్చుకోవాలా? లేక ఫుడ్ తినాలా? ఫుడ్ తింటే ఏ ఫుడ్ తినాలి? అనేది చాలామందికి తెలియదు. గాలిలో ఎలా ఆక్సిజన్ ఉంటుందో.. మనం తినే ఆహారంలో కూడా ఆక్సిజన్ ఉంటుంది. అయితే.. ఏ ఆహారంలో ఆక్సిజన్ ఉంటుందో తెలుసుకొని ఆ ఫుడ్ ను ఈ సమయంలో ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో సరిపడేంత ఆక్సిజన్ లేవల్స్ ను ఉంచుకోవచ్చు. ఎందుకంటే.. మనిషికి తన శరీరంలో ఎప్పుడూ 94 శాతం ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ 94 కు పడిపోయిందంటే.. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ను అమర్చాల్సి ఉంటుంది. శ్వాస అందదు. అందుకు.. ఆక్సిజన్ లేవల్స్ సమస్యలు రాకుండా ఉండేందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు ఆక్సిజన్ లేవల్స్ పెరగాలంటే.. మనం తినే ఆహారంలో ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువగా ఉండాలి. మన శరీరంలో ఆల్కలైన్, యాసిడ్ అనే రెండు రకాలు ఆమ్లాలు ఉంటాయి. యాసిడ్ ఆమ్లం ఎక్కువవుతున్నా కొద్దీ.. శరీరంలో ఆక్సిజన్ లేవల్స్ తగ్గడంతో పాటు.. రోగ నిరోధక శక్తి తగ్గి.. పలు వైరస్ లు అటాక్ చేస్తాయి. అదే ఆల్కలైన్ శాతం ఎక్కువగా ఉంటే.. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆక్సిజన్ లేవల్స్ కూడా పెరుగుతాయి. అందుకే.. ఆల్కలైన్ శాతం ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే.. అటు ఆరోగ్యానికి ఆరోగ్యం.. కావాల్సినంత ఆక్సిజన్ శరీరానికి అందుతుంది.
ఆక్సిజన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో ముఖ్యమైనది నిమ్మకాయ. నిమ్మకాయ లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. నిమ్మకాయకు ఉన్న ప్రాధాన్యత దేనికీ ఉండదు. నిమ్మకాయలో ఎన్ని సుగుణాలు ఉంటాయంటే.. నిమ్మకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు లాంటి ఫ్లూ తగ్గడంతో పాటు.. శరీరంలో ఆక్సిజన్ లేవల్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి.
అలాగే పుచ్చకాయను కూడా ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయలో కూడా ఆక్సిజన్ లేవల్స్ ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయలో ఎక్కువగా ఉండేది నీరే. ఆ తర్వాత ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే.. ఇందులో కూడా విటమిన్ సి, బీటా కెరోటిన్ అనే విటమిన్స్ ఉంటాయి. అవి ఆక్సిజన్ లేవల్స్ ను పెంచేందుకు ఎంతో తోడ్పాటును అందిస్తాయి.
కివీ పండ్లు కూడా మంచి ఆక్సిజన్ కారకాలు. కివీ ఫ్రూట్ ను కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే.. బెర్రీలు, అవకాడో పండ్లు, క్యాప్సికమ్.. వీటిని క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఆక్సిజన్ లేవల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. వీటన్నింటిలోనూ పీహెచ్ విలువ 8 కంటే ఎక్కువే ఉంటుంది. అందుకే.. ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.