Relationship : ఆంటీలకు కుర్రాళ్లు అంటే ఎందుకంత మోజు? కారణాలు ఇవే..

Authored By mallesh | The Telugu News | Published on: September 27, 2022, 9:00 pm

Relationship : ఆంటీలకు కుర్రాళ్లంటే విపరీతమైన మోజు ఉంటుందని, వారంటే పడిచస్తారు అనే మాటలను మనం తరుచుగా వింటూ ఉంటాం. వయసులో చాలా తక్కువగా ఉండే కుర్రాళ్లు అంటే ఆంటీలకు విపరీతమైన పిచ్చి ఉంటుందని, వారి కోసం ఆంటీలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారనే విషయాలు చాలాసార్లు వినే ఉంటాం. ఇంతలా ఆంటీలు కుర్రాళ్ల అంటే ఎందుకు మోజో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

Relationship : కుర్రాళ్ల దూకుడు..

ఆంటీలకు కుర్రాళ్లు అంటే విపరీతమైన ఇష్టం ఉండటానికి కారణం కుర్రాళ్ల స్టమీనా. వారు శృం** లో దూకుడు మీద ఉంటారనే ఉద్దేశంతోనే ఆంటీలు కుర్రాళ్లంటే పడిచస్తారు. శృం** లో కుర్రాళ్లు రెచ్చిపోయి తమ ప్రతాపం చూపిస్తారని, దాంతో ఆంటీ కోరిక తీరుతుందనే ఉద్దేశంతో ఇలా జరుగుతుందట. ఆత్మవిశ్వాసంతో వెళతారు.. ఆంటీలు కుర్రాళ్లతో ఉన్నప్పుడు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారట. కుర్రాళ్లతో పోలిస్తే ఆంటీలకు శృం** విషయంలో ఎక్స్ పీరియన్స్ ఎక్కువగా ఉండటం, మొహమాటం లేకుండా ఏదైనా అడితే అవకాశం ఆడవారికి ఎక్కువగా ఉంటుందట.

Why Aanties like relationship with young boys

Why Aanties like relationship with young boys

అందుకే కుర్రాళ్ల వియయంలో ఆంటీలు పాజిటివ్ గా ఉంటారట. సంతృప్తి స్థాయిలు.. తమ వయసు వారితో కన్నా ఆంటీలు కుర్రాళ్లతో శృం** చేస్తున్నప్పుడు ఎక్కువ సంతృప్తి చెందుతారట. పురుషులు ఇతర కారణాల వల్ల శృం** మీద పెద్దగా ఆసక్తి చూపించకపోతే, ఆడవారు మాత్రం తన శృం** కోరికలను తీర్చడానికి కుర్రాళ్లను ఎంచుకుంటారట.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp