Sankranti Kites : సంక్రాంతి సమయంలో వచ్చే పండగ పతంగుల పండగ. మకర సంక్రాంతిని పురస్కరించుకుని చిన్నా, పెద్దా కలిసి ఆకాశంలోకి పతంగులను ఎగురవేస్తారు. అయితే ఈ గాలిపటాన్ని ఎగురవేయాలంటే ఎలాంటి ప్రదేశాలు ఎంచుకోవాలి, ఏయే ప్రాంతాల్లో ఎగురవేయకూడదు అన్న విషయాలు చాలా మందిని గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయి. గాలిపటం ఎగరడానికి స్థిరమైన గాలి ఉండాలి. బీచ్‌లు, పార్కులు, పొలాలు వంటి పుష్కలంగా ఉండే ఖాళీ ప్రదేశాలు గాలిపటాలను ఎగురవేసేందుకు ఉత్తమ ప్రదేశాలుగా చెప్పవచ్చు. చెట్లు, విద్యుత్ లైన్లు, విమానాశ్రయాల దగ్గర గాలిపటాలు ఎగురవేయకూడదు. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి.
సాధారణంగా ఈ పండుగను సూర్య దేవతకు కృతజ్ఞత తెలపడం కోసం జరుపుకుంటారు. అయితే, కైట్స్ ఎగరడం ఈ పండుగకు మరొక ప్రత్యేకమైన ప్రతీకగా మారింది. రేడియో కంట్రోల్ రిసీవర్ ఉండడం వలన అవి గాలిలో ప్రొపెల్లర్ ద్వారా ఎగురుతుంది. దీని నిర్మాణంలో గాలిపటం, లక్షణాలు ఉన్నాయి. ఈ గాలిపటం అద్భుతమైన ఆకాశ యాత్ర చేస్తుంది. ఇది తేలికపాటి గాలుల్లోనూ గ్లైడర్‌గా తేలుతూ మనల్ని ఉత్సాహపరుస్తుంది., లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లా మొత్తం యాక్రోబాటిక్ మోషన్లను చేస్తుంది. దీనిని సులభంగా, సమర్థంగా నియంత్రించవచ్చు. అయితే గాలి పటం ఎగరడానికి చెట్లు, కొండలు, భవనాలు లేదా పొదలు వంటి అడ్డంకులు లేకుండా పెద్ద, చదునైన ప్రాంతం కోసం చూడండి. అధికంగా వీచే గాలి.. అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. ఇది మీ గాలిపటం ఎగరడాన్ని కష్టతరం చేస్తుంది.
మీ గాలిపటం విద్యుత్ లైన్లలో చిక్కుకుపోతే, దాన్ని అక్కడే వదిలేయండి. వీలైతే ఆయా ప్రదేశాల్లో ఉన్న విద్యుత్ అధికారులను సంప్రదించండి. అంతేకానీ దాన్ని తీసుకునేందుకు రిస్క్ చేయకండి. దీని వల్ల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. గాలిపటాలు ఎగురవేయడానికి ప్రత్యేక సమయంటూ లేకపోయినప్పటికీ మన దేశంలో మాత్రం సంక్రాంతి పండుగ సమయంలో ఎగురవేస్తారు. ఈ పండుగ చలికాలంలో వస్తుంది. ఈ కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ ల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కావున పతంగులను బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయడం వల్ల మన శరీరంపై సూర్య కిరణాలు పడి, విటమిన్ డి అందుతుంది. దీని వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయి. అంతే కాకుండా ఈ సీజన్ లో గాలి ఒకే దిశగా సాగడం వల్ల గాలిపటాలు ఎగరేయడానికి సులువుగా ఉంటుందని కూడా చెబుతారు.
Zodiac Signs : ఆధ్యాత్మికంగా జ్యోతిష్య శాస్త్రములో బృహస్పతి,కుజుడు Zodiac Signs ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైన గ్రహాలు.…
Kanpur Couples Viral : ఇటీవల కొందరు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. పెద్దలంటే భయం లేదు, పోలీసులు…
Dairy Farming : ఈ రోజుల్లో చాలా మంది కూడా వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ వ్యాపారం…
PMJJBY : కేంద్ర ప్రభుత్వం తన రెండు ప్రధాన బీమా పథకాలైన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన…
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. ఈ మధ్య మెగా ఫ్యామిలీని…
Sankranti Festival : సంక్రాంతి పండగ అంటే మనకి గుర్తుకు వచ్చేది భోగి మంటలు, గాలి పటాలు ఎగరేయడం కాదు.…
Lotta Peesu Plant : లొట్ట పీసు అని కొట్టు పారేయకండి ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.…
Shankar : ఒకప్పుడు సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్…
This website uses cookies.