ToothPaste : ఈ రంగులు టూత్ పేస్ట్ మీద ఎందుకు ఉంటాయి.. మీకు తెలుసా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ToothPaste : ఈ రంగులు టూత్ పేస్ట్ మీద ఎందుకు ఉంటాయి.. మీకు తెలుసా…

 Authored By rohini | The Telugu News | Updated on :11 June 2022,7:00 am

ToothPaste : ప్ర‌స్తుత కాలంలో వివిధ ర‌కాల పేస్టులు అందుబాటులోకి వ‌చ్చాయి. కాని ప్రాచీన కాలంలో ఇలాంటి ఉండేవి కావు. ఆ కాలంలో వేప‌పుల్ల‌లు, బోగ్గుపోడి, ఇటుక‌పోడి ఇలాంటి వాటిని వాడేవారు. వాళ్ల ప‌ళ్లు చాలా గ‌ట్టిగా ఉండేవి. వాళ్ల ప‌ళ్ల‌కు ఎటువంటి స‌మ‌స్య‌లు ఉండేవి కావు. కోన్ని రోజుల త‌రువాత ప‌ళ్ల పోడులు వ‌చ్చాయి. దాని త‌రువాత ఇప్పుడు ర‌కార‌కాల పేస్టులు వ‌చ్చాయి. అవి డాబ‌ర్ రెడ్ , మిస్ వాక్, కోల్గ్ ట్ ఇలాంటివి చాలా అందుబాటులోకి వ‌చ్చాయి.

త‌రువాత ఆయుర్యేదిక్ పేస్టులు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. ఇలా ర‌కార‌కాల పేస్టులు వాడుతుంటారు. అంద‌రూ కాని వాటి చివ‌ర‌న మూడు రంగులు ఉంటాయి. ఎరుపు, నీలం, ఆకుప‌చ్చ రంగులు ఇవి ఎందుకు ఉంటావో ఎవ‌రికి తెలియ‌దు. కోంద‌రు ఈ క‌ల‌ర్స్ వాటి నాణ్య‌తను తెలియజేస్తుంది . అని అనుకుంటుటారు. ఆకుప‌చ్చ నాణ్య‌త ఎక్కువ‌ని నీలం త‌క్కువ‌ని ఎరుపు చాలా త‌క్కువ‌ని ఇలా క‌ల‌ర్స్ బ‌ట్టి నాణ్య‌త ఉంటుంది. న‌ముతుంటారు. కాని ఈ రంగుల అర్దం అది కానే కాదు..

Why these colors are on toothpaste

Why these colors are on toothpaste

దీనికి అర్దం వేరే వున్న‌ది. ఈరంగులు యంత్ర‌లుకు స‌హ‌య‌ప‌డ‌తాయి. ఈ రంగులు టూత్ పేస్టు ను సీల్ చేయ‌డానికి గుర్తుగా వాడుతుంటారు.ట్యూబ్ త‌యారి విధానంలో మెషీన్ లైట్ సెన్సార్ ఈరంగు తెలియ‌జెస్తుంది. ఈ ట్యూబ్ ఎంత మ‌డ‌త పెట్టాలి. అనే దానికి ఉప‌యోస్తారు. మిష‌న ల‌లో పేస్టు కోసం ట్యూబ్ ల‌ను త‌యారు చేసే ముందు ఈ క‌ల‌ర్స్ బ‌ట్టి వెనుక బాగాన సీల్ వేస్తుంది. ఈరంగుల‌ను త‌యారి విదానం కోసం వాడుతుంటారు. ఈ రంగుల‌కు నాణ్య‌త‌కు ఎటువంటి సంబంధం ఉండ‌దు.

Also read

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది