wife who bit her husband tongue
Husband Tongue : భార్యాభర్తల మధ్య సరసం అనేది సహజం. అయితే ఈ క్రమంలో కర్నూలులో ఓ జంట మధ్య దారుణం చోటు చేసుకుంది. వద్దు అని చెప్పిన ఇష్టం లేదు అని అంటుంటే భర్త ముద్దు పెట్టాడని.. సదరు భార్య అతని నాలుకను కొరికేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే కర్నూలు తారాచంద్ నాయక్.. పుష్పవతికి 2015 వ సంవత్సరంలో వివాహం జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయిన ఆరు సంవత్సరాలు చాలా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు.
కానీ గత రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కూడా ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అయితే గొడవ తర్వాత మనోడు భార్యని కూల్ చేసే క్రమంలో లిప్ కిస్ చేయటానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే ఫుల్ కోపంలో ఉన్న భార్య వెంటనే భర్త నాలుకను కొరికేసింది. అంత మాత్రమే కాకుండా తనపై తారాచంద్ దాడి చేశాడని.. తనకి ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో నాలుక కొరికేసినట్లు పుష్పవతి.
wife who bit her husband tongue
జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తారాచంద్ మీడియాతో మాట్లాడుతూ భార్యకు వేరొక వ్యక్తితో ఎఫైర్ ఉందని.. అయినా కూడా తాను సర్దుకుపోతున్నట్లు తెలిపాడు. తన భార్యతో తనకు ముప్పందని పిల్లలను ఎలా పోషించాలో అర్థం కావటం లేదని.. కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
This website uses cookies.