భ‌ర్త సుఖ‌పెట్ట‌డం లేద‌ని భ‌ర్త సోద‌రుడితో ఎఫైర్.. అస‌లు ట్విస్ట్ ఏంటంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

భ‌ర్త సుఖ‌పెట్ట‌డం లేద‌ని భ‌ర్త సోద‌రుడితో ఎఫైర్.. అస‌లు ట్విస్ట్ ఏంటంటే..?

 Authored By ramu | The Telugu News | Updated on :16 May 2025,2:00 pm

వివాహేతర సంబంధాలు రోజు రోజుకి ఎంత దారుణంగా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే ఓ మ‌హిళని త‌న భ‌ర్త కంటికి రెప్ప‌లా చూసుకుంటున్నా కూడా భర్తను మోసం చేసి అతడి సోదరి భర్తతోనే ఎఫైర్ పెట్టుకుంది. భర్త ఇవ్వని పడకసుఖాన్ని అతని తమ్ముడు ఇస్తున్నాడని ఆ మహిళ చెబుతోంది. తన భర్త చాలా మంచివాడని,అయినా తనను శారీరకంగా సుఖపెట్టకపోవడం వల్లనే తాను ఇలా చేశాడని చెప్పింది.

ఇలా త‌యార‌య్యారేంటి..

మహిళకు 12 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, తన భర్తకు 50 ఏళ్ల వయస్సు కాగా తనకు 39 ఏళ్లు అని తెలిపింది. అయితే తన భర్త తనను బాగానే చూసుకుంటున్నాడని.. కాక‌పోతే తనను శారీరకంగా తాను కోరుకుంటున్నట్లుగానే సుఖపెట్టలేకపోతున్నాడని తెలిపింది. తమకు పెళ్లైన 12 ఏళ్లలో 10 ఏళ్లు ఎలాంటి శృంగారం లేకుండానే గడిచిపోయినట్లు చెప్పింది. తాను ఎప్పుడూ కూడా తనను తాను ప్రేమించుకునేదాన్ని కాదని, శృంగార పరంగా కూడా తనకు నెగిటివ్ అనుభవాలే ఎదురయ్యాయని,తన భర్త సంతోషంగా ఉంటే చాలులే అని అనుకునేదాన్నని తెలిపింది.

భ‌ర్త సుఖ‌పెట్ట‌డం లేద‌ని భ‌ర్త సోద‌రుడితో ఎఫైర్ అస‌లు ట్విస్ట్ ఏంటంటే

భ‌ర్త సుఖ‌పెట్ట‌డం లేద‌ని భ‌ర్త సోద‌రుడితో ఎఫైర్.. అస‌లు ట్విస్ట్ ఏంటంటే..?

కొన్ని సమయాల్లో రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు..ఇక జీవితంలో తాను తనకు నచ్చినట్లుగా శృంగారంలో పాల్గొనలేవోమోనని దిగులు చెందేదాన్నిని తెలిపింది. కేవలం శృంగారం కోసమే తన భర్తను వదిలేయడం అనే విషయాన్ని తాను భరించలేనని చెప్పింది. తన భర్త సోదరుడి 40వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు తమ కుటుంబసభ్యులందరూ గ్రీస్ వెళ్లినట్లు తెలిపింది. గ్రీస్ లో బర్త్ డే పార్టీ సమయంలో రాత్రిపూట అందరూ పడుకున్నారని ,చాలా ఏళ్లుగా తన భర్తతో శృంగారంలో పాల్గొనడం లేదని నా భ‌ర్త చెల్లెలికి భ‌ర్త‌కి చెప్ప‌గా, ఆ మాటలు విని అతడు తనను టచ్ చేశాడని..తాను కూడా ఓకే చెప్పడంతో ఆ రాత్రే 2 సార్లు తాము సంభోగంలో పాల్గొన్నట్లు చెప్పింది. ఆ తర్వాత అతడితో ఎఫైర్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది