Girl Walking Style : అమ్మాయిల నడక బట్టి వాళ్ల కామ కోరికలు ఇలా తెలుసుకోవచ్చు
Girl Walking Style : ప్రపంచంలో అన్నింటికంటే అందమైనది ఏదైనా ఉంది అంటే.. అది అమ్మాయి అందం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. వయ్యారి భామ నీ హంస నడక.. నడుమే ఉయ్యాల.. నడకే జంపాల అని పెద్దలు అంటుంటారు. అమ్మాయిల అందాలను పొగుడుతుంటారు. ఎందుకంటే.. ప్రకృతి అందాలను దాచుకున్నట్టుగా అమ్మాయిలు కూడా అందాలను నిధిగా మార్చుకుంటారు. అందుకే వారి నడక తీరు బట్టి వారు ఎలాంటి వారు.. వారి కోరికలు ఏ రేంజ్ లో ఉంటాయో కూడా తెలుసుకోవచ్చట. ఇది నిపుణులు చెబుతున్నమాట. అలాంటి వారు వారి గురించి, వాళ్ల కోరికలు గురించి ఏం చెబుతున్నారో తెలుసా?
నడక అనేది ఎవరికైనా మంచిదే. ఆరోగ్యానికి చాలామంచిది. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే కాలినడక ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. మనిషి నడవడం అనేది ఆరోగ్యానికే కాదు.. అతడి నడవడిక కూడా తెలుసుకోవచ్చు. అబ్బాయిలను పక్కన పెడితే అమ్మాయిల విషయంలో వాళ్ల నడకను చాలా జాగ్రత్తగా గమనిస్తే వాళ్ల లక్షణాలను కనిపెట్టొచ్చు. ఇటీవల జరిగిన పరిశోధనలో నడకను బట్టి అమ్మాయిలో కోరికలు ఎలా ఉంటాయో తెలుస్తాయట. చాలామంది ఆడవాళ్లు చక్కగా నడుస్తారు. అటువంటి వారిలో కామకోరికలు పెద్దగా ఉండవట. కొందరు పిల్లినడకలా నడుస్తుంటారు.
Girl Walking Style : చక్కగా నడిచే వాళ్లలో కామ కోరికలు ఉండవా?
అలాంటి వారు సుఖ ప్రాప్తిని రోజూ అనుభవిస్తారట. నడుమును అటూ ఇటూ తిప్పే వారిలో కామ కోరికలు ఎక్కువగా ఉంటాయట. నడుమును తిప్పుతూ నడిస్తే ఆడవాళ్ల వెన్నెముకకు ఒక రకమైన శక్తి రావడం వల్ల స్త్రీలు అందంగా ఉంటారు. వారిలో కోరికలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కేవలం అమ్మాయి నడక చూసే ఆమె ఎటువంటిది అనేది చెప్పేస్తుంటారు కొందరు. వెనకటికి కూడా అమ్మాయిల నడక బట్టి పెద్దలు ఆమె మనస్తత్వం చెప్పేవారు. పెళ్లి చూపుల్లోనూ నడవమనేవారు. ఆమె నడకను బట్టి ఆమె ఎలాంటిదో తెలుసుకునేవారు. కానీ.. నిజంగానే నడకతో ఒక అమ్మాయిని అంచనా వేయొచ్చు అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు.
https://youtu.be/UO8JwyNY_nE