Home » News » Work From Home Job In Jio
News

Jio Job : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్..!

Authored By
aruna
The Telugu News | Published on: February 23, 2024, 12:00 pm
Advertisement

Jio Job : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం ఎదురు చేసే వారికి ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ జియో రిక్రూట్మెంట్ 2023 నుండి విడుదల చేశారు.ఈ కంపెనీలో ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకునేవారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ అప్లై చేయాలనుకునేవారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారికి జియో కంపెనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25 వేల వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారు ఫ్రీగా లాప్ టాప్ ఇస్తుంది.

Advertisement

ఈ నోటిఫికేషన్ జియో నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ చేయడానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అర్హులే. ఇక ఈ జాబ్ కి అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టాల్సిన పనిలేదు. ఇక జాబులో చేరగానే 25 వేల వరకు జీతం ఇస్తారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి సొంత జిల్లా లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయిన వారికి మొదటి 12 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 25000 జీతం ఇస్తారు.

ఈ జాబ్ కి కేవలం ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించే అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల లాగే ఈ జియో కంపెనీ కూడా మొదటి జీతం 25000 అందిస్తుంది. కాబట్టి ఇది నిరుద్యోగులకు మంచి అవకాశం అని చెప్పాలి. కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉంటే చాలు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎటువంటి టెన్షన్ ఉండదు. అప్లై చేసుకునే వారు కంపెనీ నిర్వహించే చిన్న ఇంటర్వ్యూలో ఎంపిక అయితే చాలు. ట్రైనింగ్ తర్వాత ప్రతి నెల 25 వేల జీతం వస్తుంది. వర్క్ ఫ్రం హోం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి