kcr ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys jagan తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ kcr కూడా అమలు చేయక తప్పలేదు. ఇంతకు ఆ నిర్ణయం ఏంటీ అంటారా.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జనాలు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అందుకు గాను ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ఫీజులు తీసుకుంటున్నారు. దాంతో సామాన్యుల కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys jaganఆరోగ్య శ్రీ లో కరోనా ట్రీట్‌మెంట్ ను చేర్చడం జరిగింది. అప్పటి నుండి కరోనా ట్రీట్ మెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చాలంటూ డిమాండ్ వినిపిస్తుంది.
ఏపీలో కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శ్రీ లో కరోనా ట్రీట్ మెంట్ ను చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల్లో కరోనా ట్రీట్‌మెంట్ కు వసూళ్లు చేస్తున్నారు. దాంతో కేసీఆర్ వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేసే వారు ఎక్కువ అయ్యారు. ఎట్టకేలకు కేసీఆర్ నుండి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చిన నేపథ్యంలో తెలంగాణలో ఎందుకు చేర్చడం లేదు అంటూ కొందరు ప్రశ్నించారు. ఇటీవల కేటీఆర్ kcr ట్విట్టర్ ద్వారా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ సమయంలో కొందరు ఆరోగ్య శ్రీలో ఎందుకు కరోనా ట్రీట్‌మెంట్ ను చేర్చడం లేదు అంటూ ప్రశ్నించారు. దాంతో కేసీఆర్ kcr తో తప్పకుండా మాట్లాడి ఆరోగ్య శ్రీ లో చేర్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్ Ys jaganడి నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ అమలు చేయాల్సి ఉండటం అన్ని జరుగుతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.