kcr : జగన్‌ నిర్ణయం.. కేసీఆర్‌ అమలు చేయక తప్పట్లేదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kcr : జగన్‌ నిర్ణయం.. కేసీఆర్‌ అమలు చేయక తప్పట్లేదు

 Authored By himanshi | The Telugu News | Updated on :14 May 2021,5:15 pm

kcr  ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys jagan తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ kcr కూడా అమలు చేయక తప్పలేదు. ఇంతకు ఆ నిర్ణయం ఏంటీ అంటారా.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా జనాలు ట్రీట్‌ మెంట్ తీసుకుంటున్నారు. అందుకు గాను ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ఫీజులు తీసుకుంటున్నారు. దాంతో సామాన్యుల కోసం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  Ys jaganఆరోగ్య శ్రీ లో కరోనా ట్రీట్‌మెంట్‌ ను చేర్చడం జరిగింది. అప్పటి నుండి కరోనా ట్రీట్‌ మెంట్‌ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చాలంటూ డిమాండ్‌ వినిపిస్తుంది.

kcr  కేసీఆర్‌ పై ఒత్తిడి…

ఏపీలో కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శ్రీ లో కరోనా ట్రీట్‌ మెంట్‌ ను చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రులు లక్షల్లో కరోనా ట్రీట్‌మెంట్‌ కు వసూళ్లు చేస్తున్నారు. దాంతో కేసీఆర్‌ వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్‌ చేసే వారు ఎక్కువ అయ్యారు. ఎట్టకేలకు కేసీఆర్‌ నుండి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ys jagan decision implement kcr in telangana

ys jagan decision implement kcr in telangana

kcr  కేటీఆర్‌ హామీ…

ఏపీలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చిన నేపథ్యంలో తెలంగాణలో ఎందుకు చేర్చడం లేదు అంటూ కొందరు ప్రశ్నించారు. ఇటీవల కేటీఆర్‌ kcr ట్విట్టర్‌ ద్వారా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ సమయంలో కొందరు ఆరోగ్య శ్రీలో ఎందుకు కరోనా ట్రీట్‌మెంట్‌ ను చేర్చడం లేదు అంటూ ప్రశ్నించారు. దాంతో కేసీఆర్‌ kcr తో తప్పకుండా మాట్లాడి ఆరోగ్య శ్రీ లో చేర్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్ Ys jaganడి నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ అమలు చేయాల్సి ఉండటం అన్ని జరుగుతున్నాయి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది