
chodavaram mla karanam dharmasri resigned to his mla post
YCP : 2024 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా వైకాపా ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి నుండే పార్టీ నాయకులను సన్నద్దం చేస్తోంది. ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని ప్రతి గడప గడప తిరిగి వైకాపా ప్రభుత్వం చేపట్టిక అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించాలంటూ పార్టీ అధినాయకత్వం ఆదేశించారు. మరో వైపు ఇటీవల మంత్రి పదవులు కోల్పోయిన వారికి మరియు సీనియర్ లకు జిల్లాల బాధ్యత ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు ఖచ్చితంగా పర్యటించి అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను వెళ్లడించాలని.. దేశంలో ఎక్కడ లేని విధంగా వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కూడా అర్థం అయ్యేలా వివరించే విధంగా జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేయడం జరిగింది. కొత్త జిల్లాల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఆయా జిలాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేయాల్సిందిగా పార్టీ ఆదేశాలు ఇచ్చింది.
ysrcp apponts 26 leaders as party district-presidents
1. చిత్తూరు : కేఆర్‌జే భరత్
2. అనంతపురం : కాపు రామచంద్రారెడ్డి
3. శ్రీసత్యసాయి : ఎం. శంకర్ నారాయణ
4. అన్నమయ్య : గడికోట శ్రీకాంత్‌రెడ్డి
5. కర్నూలు : వై. బాలనాగిరెడ్డి
6. నంద్యాల : కాటసాని రాంభూపాల్‌రెడ్డి
7. వైఎస్సార్(కడప) : కే. సురేష్ బాబు
8. తిరుపతి : చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
9. నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
10. ప్రకాశం : బుర్రా మధుసూదన యాదవ్
11. బాపట్ల : మోపిదేవి వెంకట రమణ
12. గుంటూరు : మేకతోటి సుచరిత
13. పల్నాడు : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14. ఎన్టీఆర్ : వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు
15. కృష్ణా : పేర్ని వెంకటరామయ్య( నాని)
16. ఏలూరు : ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)
17. పశ్చిమ గోదావరి : చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
18. తూర్పు గోదావరి : జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్
19. కాకినాడ : కురసాల కన్నబాబు
20. కోనసీమ : పొన్నాడ వెంకట సతీష్ కుమార్
21. విశాఖపట్నం : ముత్తెంశెట్టి శ్రీనివాసరావు
22. అనకాపల్లి : కరణం ధర్మశ్రీ
23. అల్లూరి సీతారామ రాజు : కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
24. పార్వతీపురం మాన్యం : పాముల పుష్పశ్రీవాణి
25. విజయనగరం : చిన్న శ్రీను
26. శ్రీకాకుళం : ధర్మాన కృష్ణదాస్
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.