
#image_title
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ విడుదలైంది. ప్రముఖ ఐటీ సంస్థ జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఈ యాప్ ప్రస్తుతం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
#image_title
డేటా భద్రతపై పూర్తి నమ్మకం
‘అరట్టై’ యాప్ అత్యధికంగా యూజర్ డేటా గోప్యతపై దృష్టి పెట్టింది. విదేశీ యాప్‌లపై ఎప్పటికప్పుడు వెల్లువెత్తుతున్న డేటా లీకేజ్, ప్రైవసీ అంశాలపై ఉన్న ఆందోళనల మధ్య, ఈ యాప్ వినియోగదారుల డేటా పూర్తిగా భారతదేశంలోనే భద్రంగా ఉంచబడుతుంది అని జోహో స్పష్టం చేసింది. దీంతో డేటా భద్రతకు ప్రాముఖ్యత ఇస్తున్న యూజర్లకు ఇది ఓ విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశముంది.
అరట్టై యాప్ ఫీచర్లు ప్రత్యేకతలు:
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: పర్సనల్ & గ్రూప్ చాట్‌లకు పూర్తిగా సురక్షితమైన వ్యవస్థ
వాయిస్ & వీడియో కాల్స్: స్పష్టమైన ఆడియో, వీడియో కాల్ క్వాలిటీతో పాటు గ్రూప్ కాలింగ్ సపోర్ట్
ఛానెల్స్ సిస్టమ్: వినియోగదారులు వార్తలు, అప్డేట్స్ కోసం ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునే ఫీచర్
డాక్యుమెంట్ షేరింగ్: ఆఫీస్, వ్యక్తిగత ఉపయోగాల కోసం వివిధ ఫార్మాట్‌ల ఫైళ్లను సులభంగా షేర్ చేసే సదుపాయం
భారతీయ భాషల సపోర్ట్: తెలుగు, హిందీ, తమిళం, కన్నడ సహా పలు భాషల్లో యాప్ అందుబాటులో ఉండడం ప్రత్యేక ఆకర్షణ
సులభమైన ఇంటర్‌ఫేస్: వాట్సాప్‌లా ఉండే ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్‌ఫేస్ – కొత్తవారికీ ఉపయోగించేందుకు చాలా ఈజీ
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.