Anasuya Bharadwaj latest pics on instagram
Anasuya: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో ఇంకా వెండితెరపై తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతూ ఉంది. ఒకపక్క చేతినిండా సినిమాలతో మరోపక్క టీవీ షోలలో సైతం ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. సాధారణంగా టెలివిజన్ రంగంలో యాంకర్ లుగా వయసులో ఉన్నవాళ్లు ఉంటారు. కానీ అనసూయ పెళ్లయిపోయి 40 సంవత్సరాల కు దగ్గరలో ఉన్న గాని … కుర్ర యాంకర్లకు మంచి పోటీ ఇస్తుంది. యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమా రంగంలో
అన్ని రకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది.డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం, పుష్ప సినిమాలలో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లతో అదరగొట్టే అనసూయ… తాజాగా చీర కట్టులో అదిరిపోయే ఫోజులిచ్చింది. గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ గ్రీనరీలో…బ్లూ కలర్ శారీలో లాంగ్ చెవిపోగులతో.. అనసూయ చూపిస్తున్న ఏధా అందాలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.
Anasuya Bharadwaj latest pics on instagram
దీంతో ఈ ఫోటోలకు భారీ ఎత్తున కామెంట్లు మరియు లైకులు కొడుతున్నారు. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో నెగిటివ్ పాత్రలో కనిపించిన అనసూయ.. రెండో భాగంలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. మొదటి భాగంలో సమంత ఐటెం సాంగ్ చేసింది. “ఊ అంటావా ఊఊ అంటావా” అనే సాంగ్ కి సామ్ వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మాత్రం అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం.…
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
This website uses cookies.