Pooja Hegde : రెడ్‌డ్రస్‌లో హీటెక్కిస్తున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే..!
Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో కాస్త ఫాం కోల్పోయినా బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో దేవ సినిమా చేస్తున్న పూజా హెగ్దే ఆ సినిమా ప్రమోషన్స్ లో అందాల ప్రదర్శనతో అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా దేవా ఈవెంట్ కి రెడ్ డ్రస్ లో పాల్గొన్న అమ్మడు. ఆ ప్రెస్ మీట్ కి వెళ్లే ముందే ఇంట్లో ఫోటో షూట్ నిర్వహించుకుంది.
Pooja Hegde : రెడ్‌డ్రస్‌లో హీటెక్కిస్తున్న పూజా హెగ్డే..!
Pooja Hegde ఎలాంటి మగవాడైనా పడిపోవాల్సిందే..
రెడ్ డ్రస్సులో అందాల భామని ఎంత వర్ణించినా తక్కువే అనేలా ఉంది పూజా హెగ్దే. ముఖ్యంగా తన మార్క్ థై షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తుంది. రెడ్ స్కట్ లో టైటిల్ ఫిట్ గా అమ్మడి గ్లామర్ షో చూస్తే ఎలాంటి మగవాడైనా పడిపోవాల్సిందే. సౌత్ సినిమాల్లో మళ్లీ దూకుడు పెంచిన పూజా హెగ్దే తమిళ్ లో సూర్య, దళపతి విజయ్ సినిమాల్లో నటిస్తుంది.
Pooja Hegde : రెడ్‌డ్రస్‌లో హీటెక్కిస్తున్న పూజా హెగ్డే..!ఆ రెండు సినిమాలతో మళ్లీ సౌత్ లో పాగా వేయాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు. పూజా హెగ్దే గ్లామర్ షోకి ఫాలోవర్స్ అంతా కూడా కెవ్వు కేక అనేస్తున్నారు. అమ్మడి ఈ ఫోటో షూట్ కి లక్షల కొద్దీ లైక్స్ రావాల్సిందే అనేస్తున్నారు.