Raashii Khanna : గ్లామర్ తో లెక్క మార్చేలా ఉన్న అమ్మడు..!
ప్రధానాంశాలు:
Raashii Khanna : గ్లామర్ తో లెక్క మార్చేలా ఉన్న అమ్మడు..!
Raashii Khanna : టాలీవుడ్ అన్ లక్కీ హీరోయిన్స్ లిస్ట్ లో రాశి ఖన్నా Raashii Khanna పేరు కచ్చితంగా ఉంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు Raashii Khanna ఆ సినిమా హిట్ కాగా యూత్ ఆడియన్స్ కు దగ్గరైంది. ఇక ఆ తర్వాత యువ హీరోలతో వరుస ఛాన్స్ లు అందుకుంది. రవితేజ, ఎన్ టీ ఆర్ లాంటి మాస్ స్టార్ హీరోలతో కూడా నటించింది అయినా కూడా అమ్మడికి కాలం కలిసి రాలేదు.
Raashii Khanna తమిళ్ బెటర్ అని భావించి
అందుకే సగటు హీరోయిన్ గానే కెరీర్ సాగించింది. తెలుగు కన్నా తమిళ్ బెటర్ అని భావించి అక్కడికి షిఫ్ట్ అయ్యి అక్కడ మెరుపులు మెరిపిస్తుంది అమ్మడు. అంతేకాదు గ్లామర్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. రాశి ఖన్నా గ్లామర్ తో లెక్క మార్చే ప్రయత్నాలు చేస్తుంది.
రాశి లేటెస్ట్ ఫోటో షూట్స్ చూసి ఆడియన్స్ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. జాకెట్ తో రాశి ఖన్నా అందాల ప్రదర్శన ఎలా ఉందో మీరు ఒక లుక్కేయండి . Rashi Khanna, Raashii Khanna Photoshoot, Rashi Khanna Glamour