Sreemukhi : తెలుగు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిపోతున్న టాప్ యాంకర్లలో Anchor Sreemukhi శ్రీముఖి ఒకరు. పటాస్ షోలో తనదైన టైమింగ్, కామెడీ పంచ్‌లతో తెలుగింటి లొగిళ్లకు బాగా చేరువైన అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈ అమ్మడు నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా, ఇప్పుడు యాంకర్‌గా సత్తా చాటుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రీముఖి హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. శ్రీముఖి పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందచందాలకి కుర్రకారు మతులు పోతున్నాయి. శ్రీముఖి తన నేమ్ అండ్ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 3లో ఛాన్స్ కొట్టేశారు. తన మైండ్ గేమ్, ఆటతీరు, హాట్ షోతో బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరించిన శ్రీముఖి టైటిల్ రేసులో నిలిచినా లాస్ట్ మినిట్‌లో లక్ కలిసి రాలేదు.
ఆ టైంలో స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని, ప్రైజ్‌మనీని ఎగరేసుకుపోయారు. అయితే టైటిల్ మిస్ అయినా శ్రీముఖికి రెమ్యునరేషన్ కింద భారీగానే అందుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అమ్మడు బిగ్ బాస్‌తో వచ్చిన క్రేజ్‌తో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్‌లో నటించి మెప్పించారు. కొన్ని సినిమాలలో ఆమె హీరోయిన్‌గా నటించి తన అందాలు ఆరబోశారు.
OYO : పెళ్లికాని జంటలకు ఇకపై రూమ్స్ బుకింగ్స్ లేవంటూ ఓయో తేల్చిచెప్పింది. ఈ మేరకు చెక్ ఇన్ పాలసీలో…
AP : రాష్ట్రవ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులకు 90,000 కళ్లద్దాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని…
Pensioners : 68 లక్షల మంది పెన్షన్ హోల్డర్‌లకు ప్రయోజనం చేకూర్చుతూ, రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO (ఉద్యోగుల భవిష్య…
Chandrababu : శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు కుటుంబానికి చంద్రబాబు నాయుడు సర్కార్ గిఫ్ట్ అందించింది. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు…
Sankranthi Holidays : ఎంతగానో ఎదురుచూస్తున్న సంక్రాంతి సెలవుల తేదీలు ప్రకటించబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం భోగి (జనవరి 13) మరియు…
Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం 2025ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరమైన…
Raja Yoga : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలోనే గ్రహాలు కదలికల కారణంగా అందరి జీవితంలో…
New Ration Cards : తెలంగాణలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేద, మధ్య…
This website uses cookies.