Sreemukhi : చిన్ని గౌనులో శ్రీముఖి.. కెవ్వు కేక..!
ప్రధానాంశాలు:
Sreemukhi : చిన్ని గౌనులో శ్రీముఖి.. కెవ్వు కేక..!
Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఫోటో షూట్స్ చేయడం చాలా కామన్. కానీ ప్రతి ఫోటో షూట్ లో ఆమెను చూస్తే మాత్రం ఆడియన్స్ కి ఫెస్టివల్ అన్నట్టే. బుల్లితెర మీద తన టాలెంట్ తో మెప్పిస్తూ వస్తున్న అమ్మడు ఫోటో షూట్స్ విషయంలో కూడా తన వర్సటాలిటీ చూపిస్తుంది. ఫోటో షూట్స్ అంటే గ్లామర్ షోనే అని కొందరు అనుకుంటారు కానీ ఫాలోవర్స్ తో తమ ఇంటరాక్షన్ అనేది శ్రీముఖి వెర్షన్.
Sreemukhi రకరకాల డ్రస్సులతో..
అందుకే ప్రతి ఫోటో షూట్ తో రకరకాల డ్రస్సులతో అదరగొట్టేస్తుంది. శ్రీముఖి లేటెస్ట్ గా ఆరెంజ్ కలర్ గౌనులో సూపర్ అనిపించేస్తుంది. ఆమెను చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. బుల్లితెర కాదు వెండితెర మీద కూడా ఇలాంటి బ్యూటీ లేదనిపించేలా ఉంది.
కానీ అమ్మడు స్మాల్ స్క్రీన్ కే పరిమితమై అక్కడ తన హవా కొనసాగిస్తుంది. శ్రీముఖి ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లని ఏమాత్రం అసంతృప్తి పరచకుండా రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తుంది అమ్మడు.