Sankranti Festival : సంక్రాంతి పండుగకి ఊరు వెళ్తున్నారా…? పోలీసులు ప్రజలకు ఒక గుడ్ న్యూస్..?
ప్రధానాంశాలు:
Sankranti Festival : సంక్రాంతి పండుగకి ఊరు వెళ్తున్నారా...? పోలీసులు ప్రజలకు ఒక గుడ్ న్యూస్..?
Sankranti Festival : సంక్రాంతి Sankranti సమయంలో ఊరికి అందరూ వెళ్తుంటారు. అది ముఖ్యంగా Andhr pradesh ఆంధ్రప్రదేశ్ కి. అయితే అక్కడ పోలీసులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండుగ ఒక పెద్ద పండుగ కాబట్టి, ప్రజలందరూ తమ గ్రామానికి, సొంత ఇళ్లకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో ప్రయాణం చేస్తారు. అయితే వీరు తమ ఇల్లును వదిలి వెళ్లాల్సి ఉంటుంది. తమ ఇళ్లల్లో బంగారం, విలువైన వస్తువులు అలాగే ఉంచి వెళ్తారు. ఇది చూసిన దొంగలు సరైన సమయంగా కాచుకొని ఉంటారు. గతంలో సంక్రాంతి పండుగ సమయంలో అనేక దొంగతనాలు దోపిడీలు జరిగాయి. లక్షలాది రూపాయలు, విలువైన బంగారం. నగదు వంటివి దోపిడి దొంగలు ఎత్తుకెళ్లి పోతున్నారు. సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూసి లబోదిబోమంటున్నారు. వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు పెద్ద శ్రమ అవుతుంది. కావున ఈసారి పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు.
Sankranti Festival బంగారం,నగదు
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి వెళ్లేవారు తమ బంగారు ఆభరణాలను, నగదు తమ బ్యాంకులో ఆఖరిలో భద్రం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఉంటే సమీపంలోని పోలీసులకు సమాచారం అందిస్తే తాము రక్షణ కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు. దొంగలు ఈ సెలవుల్లో స్వైర వివాహం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు ప్రజలు అప్రమత్తమయ్యారు. ఇంటికి సమీపంలో పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే తాము రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు. ఇటువంటి మేలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలీసులు శాఖ భరోసా ఇస్తున్నారు. లాక్ డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఇళ్ల వద్ద పటిష్టత కల్పిస్తామని పోలీసులు చెబుతున్నారు.
Sankranti Festival జీరో క్రైమ్ ఉండాలని
సంక్రాంతి పండుగ సెలవుల్లో ఎక్కడ దొంగతనాలు జరగలేదు అని జీరో క్రైమ్ ఉంచాలన్న నిర్ణయంతో పోలీసులు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో దోపిడీలు దొంగతనాలు జరగకుండా పాత నేరగాలపై నిఘా ఉంచారు. వారి యొక్క కదలికలను గమనిస్తూ వారిపై ఒక కన్ను వేసి ఉంచారు. ఊరికి వెళ్లేవారు ఏపీ పోలీసులకు చెందిన గూగుల్ ప్లే స్టోర్ నో ఇన్స్టాల్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ పూర్తి చేస్తే వెంటనే వారి ఇళ్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఇంటి తాళాలను పగలగొట్టాలని ఎవరు ప్రయత్నించినా పోలీసులు కంట్రోల్ రూమ్ లో అలారం మోగేలా ఏర్పాటు చేశారు. దొంగల యొక్క క్రైమ్ తగ్గుతుందని చెబుతున్నారు. దీనివల్ల దొంగలు ఇంట్లో పడకుంటా కాపాడవచ్చు అని పోలీసులు చెబుతున్నారు. అయితే పండుగ వేళ ఆనందంగా గడుపుకోవటానికి ఏమి వస్తువులను కాపాడుకోవడానికి పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని సూచిస్తున్నారు. మీ వస్తువులకు పోలీస్ సిబ్బంది హామీ ఇస్తున్నారు. మీరు సంక్రాంతి పండుగను ముగించుకొని మరల తిరిగి వచ్చేవరకు,మీ బంగారం, నగదులు జాగ్రత్త పరుస్తారు. మీరు పండగను చాలా హ్యాపీగా జరుపుకోవాలని పోలీసుల యొక్క ఆకాంక్ష.