
Donald Trump : యూఎస్ లో శాశ్వత నివాస హక్కు పొందాలంటే ఈ "గోల్డ్ కార్డు" తీసుకోవాల్సిందే
Donald Trump : అమెరికాలో స్థిరపడాలని ఆశించే విదేశీయుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త “గోల్డ్ కార్డు” స్కీమ్ చర్చనీయాంశమవుతోంది. ఈ స్కీమ్ ప్రకారం.. అమెరికాలో $5 మిలియన్ (సుమారు రూ. 41 కోట్లు) పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు శాశ్వత నివాస హక్కు (Green Card)తోపాటు భవిష్యత్‌లో పౌరసత్వం పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చిందని తెలుస్తోంది.
Donald Trump : యూఎస్ లో శాశ్వత నివాస హక్కు పొందాలంటే ఈ “గోల్డ్ కార్డు” తీసుకోవాల్సిందే
ఈ గోల్డ్ కార్డు స్కీమ్ ప్రారంభమైన ఒక్క రోజులోనే 1000కి పైగా కార్డులు విక్రయమైనట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ వెల్లడించారు. ఇది విదేశీ పెట్టుబడిదారుల మద్ధతుతో పాటు ట్రంప్ చేపట్టిన ఈ విధానం పట్ల ఉన్న ఆసక్తిని కూడా సూచిస్తుంది. విదేశీయులు అమెరికాలో నివసిస్తూ వ్యాపారాలు నిర్వహించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశంగా మారనుంది…
విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ఈ స్కీమ్‌ను కీలకంగా భావిస్తున్నారు. అంతేగాక అమెరికాలో ఉపాధి అవకాశాలను పెంచడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యాలుగా ట్రంప్ ప్రకటించారు. అయితే కొందరు విమర్శకులు మాత్రం డబ్బున్నవారికే శాశ్వత నివాస హక్కు ఇవ్వడం సమాజ సమానత్వానికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Sugarcane Juice : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగల నుండి ఉపశమనం పొందేందుకు మనమంతా రోడ్డు పక్కన…
DJ Music : పెళ్లిళ్ల సీజన్‌లో డీజే శబ్దాలు, బ్యాండ్ బాజాల సందడి మామూలే. కానీ, ఆ వినోదం ఒక…
Ravi Krishna : తెలుగు, తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన ప్రేమకావ్యం '7/జీ బృందావన్ కాలనీ'. ఇప్పటికీ ఈ సినిమాలోని…
Peddi Release Date : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా…
Heatwave Alert : తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం ఊహించని రీతిలో ముదురుతోంది. నిన్నమొన్నటి వరకు 40 డిగ్రీలుగా ఉన్న…
Women : భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఇండియా పోస్ట్ పేమెంట్స్…
Ragi Ambali Majjiga Benefits : భానుడు భగభగమంటున్న వేళ, శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి నీరసం రావడం సహజం.…
Red Clay Pot vs Black Clay Pot : మండుతున్న వేసవి ఎండల్లో బయట తిరిగి అలసిపోయి ఇంటికి…
Bottle Gourd : సాధారణంగా మనం ప్రతిరోజూ తీసుకునే కూరగాయలలో సొరకాయను ఒక సామాన్యమైనదిగా భావిస్తాం. కానీ ఆధునిక పరిశోధనల…
Female Boss : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాంకింగ్ సంస్థలలో ఒకటిగా పేరుగాంచిన జేపీమోర్గాన్ చేజ్ (JPMorgan Chase) ఇప్పుడు…
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో మొన్నటి వరకూ ఒక లెక్క ఉంటే, నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…
Gayapadda Simham Movie : దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న తరుణ్ భాస్కర్, ఇప్పుడు హీరోగా 'గాయపడ్డ…
This website uses cookies.