Pakistani : పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pakistani : పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ…!

 Authored By ramu | The Telugu News | Updated on :4 May 2025,9:39 pm

ప్రధానాంశాలు:

  •  Pakistani : పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ...!

Pakistani  : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak – India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో భారత భద్రతా బలగాలు ఒక కీలక విజయాన్ని సాధించాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ వద్ద పాకిస్థాన్‌కు చెందిన గూఢచారిని బీఎస్ఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి పేరు ఖ్వాజా మీర్‌గా గుర్తించబడింది.

Pakistani పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ

Pakistani : పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ…!

Pakistani : కీలక సమయంలో ఇండియా ఆర్మీకి అడ్డంగా దొరికిన పాకిస్థాన్ ఉగ్రవాది

కోవర్ట్ మిషన్‌లో భాగంగా భారత్‌కి చొరబడిన అతడు భారత ఆర్మీ కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడిని కస్టడీలో పెట్టి విచారణ కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగానే జమ్మూకాశ్మీర్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాంబన్ జిల్లాలో భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లు జమ్మూ నుండి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన దేశమంతా తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది