Mahalakshmi Scheme : మరో గుడ్ న్యూస్: మహిళలకు ప్రతి నెల 2500… సీఎం కీలక నిర్ణయం…!
ప్రధానాంశాలు:
Mahalakshmi Scheme : మరో గుడ్ న్యూస్: మహిళలకు ప్రతి నెల 2500... సీఎం కీలక నిర్ణయం...!
Mahalakshmi Scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం కూడా ఒకటి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మొత్తం సంక్షేమ పథకాల తో నిండిపోయింది. ఆయన పేద ప్రజల కోసం ఎన్నో హామీలను పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం ఒక్కొక్కటిగా అన్ని పథకాలను అమలు చేస్తూ వస్తున్నాడు. అలాగే మొట్టమొదటిగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేశాడు. పేదలకు ఆదుకునే ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలు కి పెంచి ఆ పథకాన్ని కూడా అదే రోజున అమలు చేశారు. ఇక దాంతో సీఎం రేవంత్ రెడ్డి పై జనాలకు అభిమానం పెరిగిపోయింది.
ఇక తర్వాత అభయస్తం ప్రజాపాలన పేరుతో ప్రతి గ్రామమున పెద్దన కార్యక్రమాన్ని పెట్టి పేదల డేటా మొత్తం తీసుకోవడం జరిగింది. ఈ డేటా ఆధారంగా సీఎం ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. దీనిలో భాగంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈటీవీలలో గృహలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్లు విద్యుత్ తో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు అధికారంలో ప్రకటించారు. ఇక మార్చి ఒకటవ తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు అందుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ బిల్స్ జారీ చేసిన అధికారులు అర్హులందరికీ జీరో బిల్స్ ఇవ్వమని చెప్పారు.
ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన కుటుంబాలకు ఆటోమేటిక్గా ఈ స్కీం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో మా లక్ష్మి పదం పథకం పై సీఎం రేవంత్ రెడ్డి మరొక శుభవార్త చెప్పాడు. పేద గృహిణిలో నెలకు 2500 ఇస్తానని ఆయన కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతి త్వరలో ఈ స్కీం కూడా అందుబాటులోకి తీసుకొస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఇంకోవైపు కొత్త రేషన్ కార్డుల జారీ పై రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి తీరుతామని హామీ ఇస్తున్నారు. అయితే పేద గృహనీలకు నెలకు 25 వేల రూపాయలు ఇచ్చే స్కీంపై కూడా కసరత్తులు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలను పంపించారు. అతి త్వరలో పేదలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తారని ప్రభుత్వం చెప్తోంది..