Minister Rk Roja : “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో మంత్రి రోజాకు తాత షాక్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Minister Rk Roja : “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో మంత్రి రోజాకు తాత షాక్ వీడియో వైరల్..!!

Minister Rk Roja : వచ్చే సార్వత్రిక ఎన్నికలను జగన్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తూ ఉన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా.. సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న గాని.. ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా జగన్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంది. పేదవాడి జీవితం ప్రమాదంలో పడకుండా చాలా జాగ్రత్తగా […]

 Authored By sekhar | The Telugu News | Updated on :15 April 2023,7:00 pm

Minister Rk Roja : వచ్చే సార్వత్రిక ఎన్నికలను జగన్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తూ ఉన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా.. సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న గాని.. ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా జగన్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంది. పేదవాడి జీవితం ప్రమాదంలో పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది.

ministerial post for mla roja

ministerial post for mla roja

ఇలా ఉంటే వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాది టైం మాత్రమే ఉండటంతో… నాయకులను నిత్యం ప్రజలలో ఉండే విధంగా.. సీఎం జగన్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట ప్రభుత్వం నుండి ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వివరిస్తూ ఉన్నారు.

Minister Rk Roja Funny Incident In Nagari YS Jagan

ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా పర్యాటక శాఖ మంత్రి రోజా తన నియోజకవర్గం నగరిలో “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ వృద్ధుడు ఇంటికి వెళ్లి ఆ ఇంటికి వైసీపీ ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉన్న సమయంలో… ఆ వృద్ధుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ప్రతి ఇంటికి మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ నీ వచ్చే ఎన్నికల్లో కూడా ఆదరించాలని..కోరడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది