PM Ayushman Bharath : పీఎం ఆయుష్మాన్ భారత్.. ఆయుర్వేద దినోత్సవం రోజు ఆరోగ్య సమ్రక్షణ ప్రాజెక్ట్ స్టార్ట్..!
పీఎం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జి.ఏ.వై) కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య ఇంకా కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ శాఖ, ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పోరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి సాధన. దీనిలో భాగంగా డ్రోన్ ఆహారిత హెల్త్ కేర్ డెలివెరీ సేవతో పాటు ప్రీమియర్ తృతీయ సమ్రక్షణ సంస్థలను కూడా కలుపుతూ దీన్ని నడనున్నారు. ఏ.ఐ.ఐ.ఎం.ఎస్ మంగళగిరి దీనికి కీలక భాగస్వామిగా ఉండనుంది. ఎయింస్ మంగళగిరి ఆడిటోరియంలో డైరెక్టర్, సీ.ఈ.ఓ […]
ప్రధానాంశాలు:
PM Ayushman Bharath : పీఎం ఆయుష్మాన్ భారత్.. ఆయుర్వేద దినోత్సవం రోజు ఆరోగ్య సమ్రక్షణ ప్రాజెక్ట్ స్టార్ట్..!
పీఎం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జి.ఏ.వై) కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య ఇంకా కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ శాఖ, ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పోరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి సాధన. దీనిలో భాగంగా డ్రోన్ ఆహారిత హెల్త్ కేర్ డెలివెరీ సేవతో పాటు ప్రీమియర్ తృతీయ సమ్రక్షణ సంస్థలను కూడా కలుపుతూ దీన్ని నడనున్నారు. ఏ.ఐ.ఐ.ఎం.ఎస్ మంగళగిరి దీనికి కీలక భాగస్వామిగా ఉండనుంది. ఎయింస్ మంగళగిరి ఆడిటోరియంలో డైరెక్టర్, సీ.ఈ.ఓ ప్రొఫెసర్ మధుబానంద సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సెంటర్ ఫర్ రూరల్ హెల్త్, గర్భిణి స్త్రీ నుంచి రక్త నమూనాను 9 నిమిషాల్లో ఎయింస్ మంగళగిరికి డ్రోన్ ద్వారా 15 కి.మీ దాకా తీసుకెళ్తారి. ఈ సేవ ఇప్పుడు వారానికి రెండు సార్లు పనిచేసేలా చూస్తున్నారు.
PM Ayushman Bharath గ్రామీణ ఆరోగ్య సంరక్షణ..
మాతృ సం రక్షణ కోసం ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభినాయ్న్ కింద ఆరోగ్య పరిమితులు పరిరక్షించబడుతుంది. డ్రోన్ల ఉపయోగం గ్రామీణ ఆరోగ్య సంరక్షణను మెరుగు పడేలా చేస్తుంది. గ్రామీణ రోగులకు సకాలంలో అవసరమైన రోగ నిర్ధారణ చేసేలా ఇది సహకరిస్తుంది. డ్రోన్ల సాయంతో గర్భిణి ఇంకా అవసరమైన వారికి ట్రీట్ మెంట్ అన్నది అందుతుంది. మరి ఈ విధానం ఎంత సక్సెస్ అవుతుంది. దీనిపై సంబందిత పేషెంట్స్ కానీ లేదా డాక్టర్స్ ఎలా వారి కమ్యునికేషన్ చేస్తారన్నది చూడాలి.
కేంద్రం నుంచి ప్రవేశ పెడుతున్న ఈ విధానంలో రాష్ట్రంలో కూడా సంబందించిన వారి అవసరాల రీత్యా కూడా డ్రోన్ల ద్వారా ట్రీట్ మెంట్ కు కావల్సిన విధి విధానాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఆరోగ్య సం రక్షణ విధానం పట్ల ప్రజల్లో కూడా కావాల్సిన అవగాహన కలిగించాల్సి ఉంటుంది.