Modi's key decision : గుడ్ న్యూస్... వీళ్ళకి గ్యాస్ సిలిండర్ 400 కే... మోదీ కీలక నిర్ణయం...
Modi : మోదీ ఎన్నో స్కీములతో పేదలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. మధ్యతరగతి కుటుంబాల వాళ్లపై తీవ్రత ఆర్థిక భారాన్ని పడవద్దని మోది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.. రోజు రోజుకి ప్రతి వస్తువు ధర పెరిగిపోతూ ఉండు ఉంటుంది. దాని తగ్గట్టు సంపాదన పెరగకపోవడంతో సామాన్య జనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి తోడు పిల్లల చదువులు, అనారోగ్యాలు, పండగలు ఇంటి ఎద్దులు ఇలా ఎన్నో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు వారికి కాస్త ఊరట నచ్చే విషయం ఏమిటంటే గ్యాస్ ధర తగ్గడం తెలుగు రాష్ట్రాలను గ్యాస్ సిలిండర్ 960 రూపాయలు ఉంటుంది.
అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్యాష్ సిలిండర్పై 100 రూపాయలు తగ్గించినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించారు. ఈ తగ్గింపుతో కోట్ల మంది గ్యాస్ మీద పేదలకు మంచి ఉపశమనం కలిగించింది. అయితే ఈ వంద రూపాయలు తగ్గింపుతో ఓ కేటగిరికి మరింత భారీ ఊరట రానున్నది. వారు ఎవరంటే ఉజ్వల్ యువజన్లో ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందినవారు ఈ తగ్గింపు పొందుతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్యాస్ కనెక్షన్ 100 రూపాయలు తగ్గించి ఇవ్వడం జరిగింది. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ లో ఉన్నవాళ్లు ముందుగా 869 గ్యాస్ బుక్ చేసుకున్న వారి ఖాతాలో 300 సబ్సిడీ పడుతుంది.
అంటే 300 సబ్సిడీతో పాటు తాజాగా తగ్గించిన 100 రూపాయలు తగ్గింపుతో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి 400 తగ్గింపు వస్తుంది. ఇక దాంతో వారికి గ్యాస్ కేవలం 560 వస్తుందని అర్థం. ఈ తగ్గింపు సబ్సిడీతో పేద మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఉపసంహాన్ని కలిగిస్తుంది అని తెలుసుకోవాలి. పేద కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించడం ఇది అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి మధ్య పేద కుటుంబాలకు మంచి ఊపిరి తీసుకుని నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
This website uses cookies.