Modi : గుడ్ న్యూస్… వీళ్ళకి గ్యాస్ సిలిండర్ 400 కే… మోదీ కీలక నిర్ణయం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Modi : గుడ్ న్యూస్… వీళ్ళకి గ్యాస్ సిలిండర్ 400 కే… మోదీ కీలక నిర్ణయం…

 Authored By tech | The Telugu News | Updated on :11 March 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Modi's key decision : గుడ్ న్యూస్... వీళ్ళకి గ్యాస్ సిలిండర్ 400 కే... మోదీ కీలక నిర్ణయం...

  •  Modi's key decision :  మోదీ ఎన్నో స్కీములతో పేదలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. మధ్యతరగతి కుటుంబాల వాళ్లపై తీవ్రత ఆర్థిక భారాన్ని పడవద్దని మోది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.. రోజు రోజుకి ప్రతి వస్తువు ధర పెరిగిపోతూ ఉండు ఉంటుంది.

  •  ఈ వంద రూపాయలు తగ్గింపుతో ఓ కేటగిరికి మరింత భారీ ఊరట రానున్నది. వారు ఎవరంటే

Modi :  మోదీ ఎన్నో స్కీములతో పేదలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. మధ్యతరగతి కుటుంబాల వాళ్లపై తీవ్రత ఆర్థిక భారాన్ని పడవద్దని మోది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.. రోజు రోజుకి ప్రతి వస్తువు ధర పెరిగిపోతూ ఉండు ఉంటుంది. దాని తగ్గట్టు సంపాదన పెరగకపోవడంతో సామాన్య జనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి తోడు పిల్లల చదువులు, అనారోగ్యాలు, పండగలు ఇంటి ఎద్దులు ఇలా ఎన్నో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు వారికి కాస్త ఊరట నచ్చే విషయం ఏమిటంటే గ్యాస్ ధర తగ్గడం తెలుగు రాష్ట్రాలను గ్యాస్ సిలిండర్ 960 రూపాయలు ఉంటుంది.

అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్యాష్ సిలిండర్పై 100 రూపాయలు తగ్గించినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించారు. ఈ తగ్గింపుతో కోట్ల మంది గ్యాస్ మీద పేదలకు మంచి ఉపశమనం కలిగించింది. అయితే ఈ వంద రూపాయలు తగ్గింపుతో ఓ కేటగిరికి మరింత భారీ ఊరట రానున్నది. వారు ఎవరంటే ఉజ్వల్ యువజన్లో ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందినవారు ఈ తగ్గింపు పొందుతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్యాస్ కనెక్షన్ 100 రూపాయలు తగ్గించి ఇవ్వడం జరిగింది. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ లో ఉన్నవాళ్లు ముందుగా 869 గ్యాస్ బుక్ చేసుకున్న వారి ఖాతాలో 300 సబ్సిడీ పడుతుంది.

అంటే 300 సబ్సిడీతో పాటు తాజాగా తగ్గించిన 100 రూపాయలు తగ్గింపుతో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి 400 తగ్గింపు వస్తుంది. ఇక దాంతో వారికి గ్యాస్ కేవలం 560 వస్తుందని అర్థం. ఈ తగ్గింపు సబ్సిడీతో పేద మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఉపసంహాన్ని కలిగిస్తుంది అని తెలుసుకోవాలి. పేద కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించడం ఇది అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి మధ్య పేద కుటుంబాలకు మంచి ఊపిరి తీసుకుని నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది